హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి పలకడం ఆహ్వానాలు, వినతులు..

Spread the love

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, ప్రజలు కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి శుభకార్యాలకు ఆహ్వానించగా, మరికొందరూ అభివృద్ధి పనులపై వినతి పత్రాలు అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page