ఎమ్మెల్యే కొడాలి నానిను మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా వీధుల్లో చేరిన మున్సిపల్ కమిషనర్, సిసిఎస్ సిఐ

గుడివాడలో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులందరితో స్నేహభావంతో ఉంటానన్న ఎమ్మెల్యే నాని….*-ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు ప్రజలకు మంచి చేయాలని సూచించిన ఎమ్మెల్యే నాని…గుడివాడ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.బాల సుబ్రహ్మణ్యం, సిసిఎస్ సీఐగా బాధ్యతలు చేపట్టిన…

కుత్బుల్లాపూర్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటా : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేపట్టిన కృతజ్ఞత యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్, మధుసూదన్ రెడ్డి నగర్, ద్వారకా నగర్ కాలనీలలో కుత్బుల్లాపూర్ డివిజన్…

రానున్న రోజుల్లో మన జీవకోనని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతా అని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే

రానున్న రోజుల్లో మన జీవకోనని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతా అని మాటిస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . స్థానిక జీవకోన అంబేద్కర్ సర్కిల్‌లో స్థానిక మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని…

కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసిన ప్రజలు

కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసిన ప్రజలు, అభిమానులు, సంక్షేమ సంఘాల నాయకులు… : సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, సంక్షేమ సంఘాల…

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాక్?

సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్ గా జడ్పీటీసి శ్వర్నాల తిరుపతి రావును నియమించారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మైలవరం ఎమ్మెల్యే వట్టి వసంత కృష్ణ ప్రసాద్ కు గట్టి షాక్ తగిలినట్లైంది.కాగా,…

ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన ఎమ్మెల్యే కడియం….

మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో భాగంగా ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఉపాధి హామీ కూలీలను పలకరించారు. కూలీలతో సరదాగా మాట్లాడారు. ఉపాధి హామీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి…? డబ్బులు సమయానికి వస్తున్నాయా…

బీసీల సంక్షేమానికి కృషిచేసిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

దూలపల్లిలో వారాహి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలో మనోజ్ కుమార్ మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ను ఎమ్మెల్యే…

నిత్యం ప్రజలకు అందుబాటులో సంక్షేమ నేత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని పలు శుభకార్యాలకు ఆహ్వానించగా సంక్షేమ సంఘాల నాయకులు కాలనీలో పూర్తయిన…

తన స్వగృహంలో ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కొడాలి నాని

తమ సమస్యలను ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకొచ్చిన గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజానీకం… -ప్రజా శ్రేయస్సే వైసీపీ ప్రభుత్వ చేయమన్న ఎమ్మెల్యే నాని… గుడివాడ:గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని తన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజల నుండి సమస్యల అర్జీలను…

గాంధీ కలలుగన్న స్వరాజ్యం జగనన్న అమలు చేస్తున్నారు – ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్

*సాక్షితతిరుపతి నగరం:మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ/వార్డు సచివాలయం వ్యవస్థను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసి ప్రజారంజక పరిపాలనను అందిస్తున్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి…

అసరా క్రింద జగనన్న ప్రభుత్వం ఇచ్చింది 35 వేల కోట్లు – ఎమ్మెల్యే భూమన

సాక్షిత*తిరుపతి నగరం:టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ముత్యాల రెడ్డిపల్లెలో సాయంత్రం వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి డ్వాక్రా సంఘాల అక్క చెల్లెమ్మలు పాలాభిషేకం నిర్వహించారు.…

ఎమ్మెల్యే భూమన, మేయర్ శిరీషను కలిసిన నూతన కమిషనర్ అధితి సింగ్

తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డిని, అదేవిధంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష వద్దకు వెల్లి తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన కమిషనర్ అధితి సింగ్ మర్యాద పూర్వకంగా కలిసినారు.

ఆర్ఎంపి, పిఎంపి వైద్యులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

తెలంగాణ ఆర్.ఎం.పి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…జగద్గిరిగుట్ట లో ధన్వంతరి అనుభవ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆర్.ఎం.పి, పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా…

మహాత్మా గాంధీజీ ఆశయాలు కొనసాగించాలి… ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా చింతలపేటలోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి * పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రపంచ శాంతికి మార్గదర్శి అని గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.…

చిన్నపరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పాయం

బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర కి చెందిన గొంది చిన్నపరెడ్డి మరణించిన విషయం తెలుసుకుని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో…

చాబోలు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.. ఎమ్మెల్యే, ఎంపీ

నంద్యాల మండలం చాబోలు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకుకృషి చేస్తామని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం చాబోలు గ్రామంలో 30లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజ నిర్మాణ పనులను ఎమ్మెల్యే, ఎంపీలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే,…

దత్తాత్రేయ స్వామి ఆలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే

చేవెళ్ల :గురుపౌర్ణమి సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని ఘనుగపూర్ లోనిశ్రీ దత్తాత్రేయ స్వామి వారిని చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాల అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, భక్తులకు…

ఎమ్మెల్యే పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా

ఎమ్మెల్యే పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ఓపెనింగ్ చేయడం జరిగింది *సాక్షిత : *ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న . నల్తూరు సర్పంచ్ జనార్దన్ . మండల…

రైతు బీమా 5లక్షల రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గట్టు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రైతు పార్వతమ్మ అనారోగ్యంతో మరణించారు వారి కుటుంబ సభ్యులైన భర్త నారాయణ గౌడ్ కు గత ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం ను గద్వాల…

నర్సాపూర్ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..

నర్సాపూర్ నియోజకవర్గం, గొల్లపల్లి గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి జాతరలో మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు విచ్చేసిన శ్రీశైలం గౌడ్ కి డప్పు చప్పుళ్లతో ఆలయ…

మీ అందరి దీవెనలు, ఆశీస్సులతోనే ఇంతటి అఖండ విజయం సాధించా : ఎమ్మెల్యే

మీ అందరి దీవెనలు, ఆశీస్సులతోనే ఇంతటి అఖండ విజయం సాధించా : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …125 డివిజన్లో 12వ రోజు జోరుగా సాగిన కృతజ్ఞత యాత్ర… సాక్షిత :తనపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసేందుకు ఎమ్మెల్యే…

హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి అభివృద్ధి పనులపై పలువురి వినతులు…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు సంక్షేమ సంఘాల నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఫోన్ ద్వారా అధికారులతో…

ఎమ్మెల్యే వసంత కృషితో అభివృద్ధి పథంలో మైలవరం.

కీర్తిరాయునిగూడెంలో రూ.40లక్షలతో సచివాలయం ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, స్ధానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషితో మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో రూ.40లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంగళవారం…

తాగునీటి శుద్ధికేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని (మినిరల్ వాటర్ ప్లాంట్) మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గ్రామపంచాయతీ సర్పంచి బర్రా శోభనాద్రీ నిధులతో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 1000…

కాలనీ అభివృద్ధికై సంక్షేమ సంఘాలు పనిచేయాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 131- కుత్బుల్లాపూర్ డివిజన్ వాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ వాణి నగర్…

నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ..

ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు సంక్షేమ సంఘాల నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానించగా మరికొందరు బస్తీలలో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయించాలని…

చిత్తారమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

125 – గాజులరామారం డివిజన్ చిత్తారమ్మ దేవాలయంలో చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే జాతరలల్లో చిత్తారమ్మ దేవి…

ఎమ్మెల్యే KR నాగరాజు ని పలు సమస్యల మీద కలిసిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజానీకం…

హనుమకొండ లోని సుబేదారి క్యాంపు కార్యాలయం నందు వివిధ గ్రామాల మరియు డివిజన్ ప్రజానీకం వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు నీ వారి వారి గ్రామ మరియు డివిజన్ సమస్యల మీద కలిసి వినతిపత్రం అందజేసిన వర్ధన్నపేట…

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి .. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గద్వాల దంపతులు ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ఙమోహన్ రెడ్డి పరిశీలించారు‌. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.…

అభిమాన నేత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కి ఆహ్వానాలు, పలు వినతులు..

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి వివిధ శుభకార్యాలకు ఆహ్వానించడంతో పాటుగా కాలనీల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులపై ఎమ్మెల్యే…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE