కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసిన ప్రజలు

Spread the love

కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసిన ప్రజలు, అభిమానులు, సంక్షేమ సంఘాల నాయకులు…


: సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, సంక్షేమ సంఘాల నాయకులు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించగా కాలనీలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సంక్షేమ సంఘాల నాయకులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న త్వరితగతిన పూర్తి చేసి నియోజకవర్గంలో నూతనంగా చేపట్టవలసిన అభివృద్ధి పనులపై వ్యయ ప్రణాళికలను రూపొందించాలని అధికారులను అదేశించారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page