మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం కార్యక్రమాన్ని ఎంపీపీ ముసిపట్ల రేణుక రెడ్డి ప్రారంభించారు

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం ఇట్టి కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ఎంపీపీ ముసిపట్ల రేణుక రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చల్లూరు సర్పంచ్ జ్యోతి రమేష్…

ఆరోగ్య పరిరక్షణ రంగంలో పెట్టుబడులకు అవకాశాలపై సదస్సు

ఆరోగ్య పరిరక్షణ రంగంలో పెట్టుబడులకు అవకాశాలపై సదస్సు- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇంఛార్జి మంత్రి విడదల రజిని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో భాగంగా ఆరోగ్య పరిరక్షణ, వైద్య ఉపకరణాల పై, ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య…

బైక్ ప్రమాదం లో గాయపడగా వారిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నా

When he was injured in a bike accident, he visited them and inquired about his health conditions ములుగు ఏరియా హాస్పటల్ లో వేంకటా పూర్ మండలం బుర్గు పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ…

కృష్ణాజిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క ఆరోగ్య పరిరక్షణ o

Health protection of personnel working in Krishna District Police Department o కృష్ణాజిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క ఆరోగ్య పరిరక్షణ మా బాధ్యత- జిల్లా ఎస్పీ. వయస్సు దృష్ట్యా సిబ్బంది అందరికి ప్రత్యేకంగా హెల్త్…

లవంగాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Health benefits of cloves లవంగాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి. లవంగం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. తరచుగా లవంగాలను తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ,…

పేద ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే

CMRF ensuring health and safety of poor people: Vikarabad MLA పేద ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS)…

738 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్

State Medical and Health Minister Tanniru Harish distributed house certificates to 738 beneficiaries సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణ పరిధిలోని జి ఎం ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో పటాన్చెరు శాసన…

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రికి శుభాకాంక్షలు

Best wishes to the Finance and Health Minister of Telangana State తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి జెడ్పీటీసీ శ్రీమతి కందుల సంధ్యారాణి .సాక్షిత : *తెలంగాణ రాష్ట్ర ఆర్థిక…

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలి

Take care of your health and do regular health checkups ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవాలిసాక్షిత గోదావరిఖని

కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ వేళ… దిల్లీకి జోడోయాత్ర

At the time of the letter of the Union Health Department… Jodoyatra to Delhi కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ వేళ… దిల్లీకి జోడోయాత్ర దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో సాగుతోన్న భారత్ జోడో…

పేదల ఆరోగ్య రక్షణకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత

CM YS Jagan has given high priority to the health care of the poor పేదల ఆరోగ్య రక్షణకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యత ఆరోగ్యశ్రీ కింద 3225 వైద్య చికిత్సలు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి…

ఉచిత ఆరోగ్య శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే

MLA who started the free health camp ఉచిత ఆరోగ్య శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గాంధీనగర్ కమిటీ హాల్ లో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ మరియు నారాయణ మల్లారెడ్డి…

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందిపై కత్తితో దాడి

Knife attack on medical staff at primary health centre ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందిపై కత్తితో దాడిపెళ్లి చేసుకోవాలంటూ సొంత మరదలిపై అఘాయిత్యంకేశంపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘటనకేశంపేట పోలీసుల అదుపులో కిషన్ నాయక్పెళ్లి చేసుకోవడం…

ఎట్టకేలకు ట్రాన్స్ఫర్ రిత్విక్ మృతిపై ఆరోగ్య, సంక్షేమ శాఖ నిర్ణయం

Finally, the decision of the Health and Welfare Department on the death of Transfer Ritvik ఎట్టకేలకు ట్రాన్స్ఫర్రిత్విక్ మృతిపై ఆరోగ్య, సంక్షేమ శాఖ నిర్ణయంట్రాన్స్ఫర్ చేయడం కాదు సస్పెండ్ చేయాలి-రిత్విక్ తండ్రి చిటికెల సురేష్* సాక్షిత…

మధిర మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికతనికి

Madhira Matur Peta Primary Health Center Contingency మధిర మాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికతనికిప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలిమాటూరు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్…

టీ.డీ వ్యాక్సినేషన్ పిల్లలకు ఆరోగ్య రక్షడిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టరఎస్ జయలక్ష్మి

Health Protection for Children of TD Vaccination Deputy DMHO Dr S Jayalakshmi* టీ.డీ వ్యాక్సినేషన్ పిల్లలకు ఆరోగ్య రక్షడిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి*రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి మొగలిగిద్ద మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్…

బుడుమూరు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO

DMHO inspected Budumuru Health Centre బుడుమూరు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHOశ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులో విలేజ్ హెల్త్ సెంటర్ వద్ద నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి ఆకస్మికంగా…

ఉద్యోగుల ఆరోగ్య భద్రత మా బాధ్యత

Employee health and safety is our responsibility ఉద్యోగుల ఆరోగ్య భద్రత మా బాధ్యత షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో గ్రాండ్ హెల్త్ క్యాంపు సూపరింటెండెంట్ తో కలసి ప్రారంభించిన డిపో మేనేజర్. సాక్షిత షాద్ నగర్ : ఉద్యోగుల…

యోగ ద్వారా ఆరోగ్యం గా ఉండొచ్చు అని తెలిపారు

health can be achieved through yoga వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో 9వ బ్యాచ్ 10రోజులు యోగ అభ్యషం చేసిన శిషూలకు పాన్ క్లబ్ లో చిన్న పిల్ల ల గా ఆటలు ఆడించినారు ఈ సందర్బంగా యోగ గురువు…

ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో

ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న… ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లబ్ధి పొందిన 26 మందికి 15 లక్షల 45వేల రూపాయల చెక్కులకు ను నంద్యాల శాసనసభ్యులు శిల్ప…

బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు…

బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు… కొంపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఉమామహేశ్వర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE