పేద ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love


CMRF ensuring health and safety of poor people: Vikarabad MLA

పేద ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్న CMRF: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత : వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ పట్టణం మరియు వికారాబాద్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు (Rs.3,96,800/- (రూపాయలు మూడు లక్షల తొంబై ఆరువేల ఎనిమిది వందలు) విలువ గల 10 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page