రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తాం

200 యూనిట్ల వరకు బిల్లు కట్టాల్సిన పనిలేదుసంఘం బండ పూర్తి చేస్తాం ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం చేపట్టింది కృష్ణ,గోదావరి జలాలను మళ్లించే శక్తి సామర్థ్యాలు, ఆలోచన కలిగిన నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డిమక్తల్ సభలో డిప్యూటీ సీఎం…

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్న జగనన్న ప్రభుత్వం పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు. చిలకలూరిపేట: ముఖ్యమంత్రి…

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…

లైంగిక దాడులకు గురైన బాధితులకు బాసటగా నిలుస్తుంది భరోసా కేంద్రం

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలబాలికలకు భరోసా కేంద్రం ఆసరాగా నిలుస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో ఉమేన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన భరోసా…

భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్

లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకూ, పరిహారం ఇప్పించేవరకూ “భరోసా సెంటర్” అండగా నిలుస్తుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవరణలో వున్న భరోసా సెంటర్ ను పోలీస్…
Whatsapp Image 2024 01 04 At 2.25.24 Pm

బాధిత కుటుంబానికి భువనమ్మ భరోసా

3లక్షల ఆర్థికసాయం అందజేత అప్పారావు కుటుంబానికి అండగా భువనమ్మ బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, మోదుగువలస పంచాయతీ, చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా…

ప్రజా పాలనతో…ప్రజలకు భరోసా….

జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ… గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలోని పంచాయతి కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ…

జిన్నారంలో వ్యాపారస్తులకు భరోసా ఇస్తూ మార్కెట్ మెయిన్ రోడ్ లో ఏదాస్థితిలో ఉంచాలని సర్పంచ్ కి సెక్రెటరీ కి వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు నాయకులు

జిన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి కి గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మార్కెట్ స్థలాన్ని యధాస్థితిలో ఉంచాలని వినతిపత్రం ఇవ్వడం. జరిగింది. ఇంతకుముందు మార్కెట్ జరిగే స్థలం ఎక్కడుందో అక్కడ పెట్టాలని వ్యాపారస్తులు గ్రామస్తులు నాయకులు మార్కెట్…

ప్ర‌జారోగ్యానికి భ‌రోసా జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష

ప్ర‌జారోగ్యానికి భ‌రోసా-జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మంలో భాగంగా వినుకొండ నియోజకవర్గం అన్ని మండలాలలోని పలు సచివాలయలోని హెల్త్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్రమాన్ని వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని హెల్త్‌ క్యాంపులను ప్రారంభించారు.…

సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా

సీఎం సహాయ నిధి నిరుపేదలకు భరోసా… పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక చేయూతనందిస్తున్నాం… అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి… రూ.37 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో…

You cannot copy content of this page