తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రికి శుభాకాంక్షలు

Spread the love

Best wishes to the Finance and Health Minister of Telangana State

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి జెడ్పీటీసీ శ్రీమతి కందుల సంధ్యారాణి

.
సాక్షిత : *తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ,ఆరోగ్య శాఖ మాత్యులు మరియు భారత రాష్ట్ర సమితి సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ని తమ క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం హరీష్ రావు కూడా రామగుండం ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసి ఆ ప్రాంతంలో చేస్తున్న అభివృద్ధి పనులు, అక్కడి ప్రజలకి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని శ్రీమతి కందుల సంధ్యారాణిని కొనియాడారు. మహిళా సాధికారత కోసం,

భారత రాష్ట్ర సమితి పార్టీ కోసం క్షేత్రస్థాయిలో శ్రమిస్తూ, ప్రజల
కష్ట – సుఖాలలో పాలు పంచుకుంటూ ప్రజలతో మమేకమై ప్రజలతో సత్సంభంధాలు కొనసాగిస్తున్న కష్టపడి పని చేసే మీలాంటి నాయకులపై పార్టీ అధిష్టానం తప్పకుండా దృష్టి సారిస్తుందని,తద్వారా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని అన్నారు.

Related Posts

You cannot copy content of this page