738 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్

Spread the love


State Medical and Health Minister Tanniru Harish distributed house certificates to 738 beneficiaries

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణ పరిధిలోని జి ఎం ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జీ ఓ నంబర్ 58 ద్వారా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 738 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, టి ఎస్ ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు

Related Posts

You cannot copy content of this page