ఐదో రోజు వాడీవేడిగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఐదో రోజు వాడీవేడిగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. హైదరాబాద్: ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ ఉదయం 10 గంటలకు మెుదలుకానున్నాయి. శాసనసభ ప్రశోత్తారాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పైనే చర్చ జరగనుంది. ఇవాళ మెుత్తం 19పద్దులపై చర్చించనున్నారు.…

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎం

అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈవీఎం ధ్వంసంతోపాటు, ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టగా…

రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్నా జూ డా ల సమ్మె

The strike of zoo doctors continues for the second day across the state రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్నా జూ డా ల సమ్మె హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్‌ డాక్టర్ల సమ్మె కొనసాగుతున్నది.…

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడో రోజు పులివెందుల పర్యటన వివరాలు

Details of former Chief Minister YS Jagan’s visit to Pulivendula on the third day మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మూడో రోజు పులివెందుల పర్యటన వివరాలు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి…

రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజు

Rahul Gandhi’s 54th birthday రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజురాహుల్ గాంధీ.. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు. మ‌న దేశ మొట్ట మొద‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూకి ముని మ‌న‌వ‌డు. ఇందిరా గాంధీకి మ‌న‌వ‌డు. భార‌త…

రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్

A world record for a day laborer’s daughter రోజు కూలీ కూతురి ప్రపంచ రికార్డ్పారా అథ్లెటిక్స్‌లో మెరిసిన వరంగల్ వాసి దీప్తి జపాన్‌లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వరంగల్‌లో కల్లేడకు…

గుడివాడ రూరల్ మండలంలో విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 36వ రోజు ఎన్నికల ప్రచారం

ఉదయం రామనపూడి, చిరిచింతల, నూజెల్ల గ్రామాలు….సాయంత్రం చిన్న ఎరుకపాడు, బిళ్లపాడు గ్రామాల్లో జన నిరాజనాల మధ్య ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ఎమ్మెల్యే నాని -మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గుడివాడలో తనకు, రాష్ట్రంలో…

రోజు రోజుకి డీలా పడిపోతున్న కళ్యాణదుర్గం టిడిపి..స్పీడ్ పెంచిన ఉమామహేశ్వర నాయుడు…

ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్ది ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టిడిపి నుంచి చేరికలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి.26-04-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసిపి క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గం రూరల్ మండలం మానిరేవు గ్రామానికి చెందిన 12…

మేమంతా సిధ్ధం | 22వ రోజు | శ్రీకాకుళం

మేమంతా సిద్ధం యాత్ర చివరి రోజున శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అక్కివలస స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు.

ఏపీ రాష్ట్రంలో ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ – తొలి రోజు 229 దాఖలు

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్​సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు…

రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఉక్కపోత భరించలేకపోతున్న జనం..

ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం సింగరేణి అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. వడ దెబ్బ బాధితులు పెరుగుతున్నారు. చిన్నారులు, వృద్ధులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడే వడగాలుల తీవ్రత పెరుగుతుంది. దీంతో జనం…

8 రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

-27వ వార్డులో నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో…. వీధి వీధినా ఘన స్వాగతం పలికిన ప్రజానీకం -సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది…. -ఇంటింటికి మంచి చేశామని….ప్రతి గ్రామానికి మంచి చేశామని.. ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతున్నాం… గుడివాడ02:గుడివాడ…

ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…

మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌ను మూడో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.. లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా…

రెండవ రోజు అధ్యయనోత్సవాలు

రెండవ రోజు అధ్యయనోత్సవాలు సూర్యాపేట మున్సిపల్‌ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో గురువారం రెండవ రోజు అధ్యయనోత్సవాలు కొనసాగాయి. యజ్ఞాచార్యులు మరింగంటి వరదా చార్యుల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం ప్రభందసేవాకాలం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.…

స్వయంగా వడ్డించిన భువనేశ్వరితన మనువడి పుట్టిన రోజు సందర్భంగా భువనేశ్వరి స్వయంగా వడ్డించారు.

వారు తిరుమల అన్నప్రసాద సత్రానికి రూ. 38 లక్షలను విరాళంగా అందించారు

రెండవ రోజు ముస్లిం కాలనీ పెదకూరపాడు లో మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం

రెండవ రోజు ముస్లిం కాలనీ పెదకూరపాడు లో మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంఎమ్మెల్యే నంబూరు శంకరరావు సాక్షిత : పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు నిర్వహిస్తున్న మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. గత ఐదేళ్లలో…

శివరాత్రి రోజు నల్లగుట్టపై వెలిసిన శివుడు

తండోపతండాలుగా తరలివస్తున్న జనం మారుమోగుతున్న శివనామ స్మరణ శివరాత్రి రోజు వెలవడంతో శివుడికి నీరాజనాలు గరిడేపల్లి మండలంలోని సర్వారం గ్రామంలోని నల్లగుట్టలో మహాశివరాత్రి రోజు స్వయంబులింగేశ్వర స్వామి వెలిశాడు. చెప్పడంతో వచ్చి చూడగా బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం కనిపించడంతో చుట్టుపక్కల ఉన్న…

వాహనదారులకు అలెర్ట్.. ఫాస్టాగ్ ఈకేవైసీ కి రేపే ఆఖరు రోజు

వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తిచేసేందుకు గడువు ఫిబ్రవరి 29 రేపటితో ముగియనుంది. గడువు లోగా కేవైసీ పూర్తికాని ఫాస్టాగ్ లను డియాక్టివేట్ చేయనున్నట్లు NHAI ఇది వరకే స్పష్టం చేసింది. మరో సారి గడువును పొడిగించే పెంచే అవకాశం లేదని సంబంధిత…

తిరుపతి పుట్టిన రోజు పండగను ఘనంగా చేసుకుందాము – టీటీడీ చైర్మెన్ భూమన

సాక్షిత*తిరుపతి నగరంఈనెల 24వ తేది జరగనున్న తిరుపతి 894వ పుట్టిన రోజు పండగను అంతా కలసి ఘనంగా చేసుకుందాం రండి అని ఆహ్వానిస్తూ తిరుపతి గాంధీరోడ్డులో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, ఎమ్మెల్సి సిపాయి సుబ్రమణ్యం, మేయర్…

ఈ రోజు 100 అభ్యర్థులతో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా!విడుదల చేసే అవకాశం…టికెట్ ఆసవహుల్లో అంతా ఉత్కంఠ?

శివ శంకర్. చలువాది టీడీపీ-జనసేన కూటమి దాదాపు 100 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,…

రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

అనంతపురం: నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు.. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.. నేడు ఐదుగురు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడ శ్రీనివాస్ రావు పుట్టిన రోజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేడ శ్రీనివాస్ రావు పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు మరియు పెన్నులను విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , నిజాంపేట్…

తెలంగాణ మూడవ అసెంబ్లీరెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు

శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ ప్రభుత్వ సమాధానం ఉండనుంది. శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మహబూబ్నగర్…

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది

విశాఖ: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32), శ్రేయస్‌ అయ్యర్‌ (27),…

ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు రేపే ఆఖరి రోజు

హైదరాబాద్:ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 119 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారు అర్హులు. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. అర్హత…

బౌరంపేట్ బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో2 వ రోజు పెద్ద చెరువు

బౌరంపేట్ బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో2 వ రోజు పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం మరియు చెరువు,మెట్లు వద్ద పరిశుభ్రత కార్యక్రమాలు అయోధ్య లో భవ్యమైన శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ట జరుగుతున్న శుభసందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు…

కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం

కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు దర్శనం ఇచ్చిన…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE