శివరాత్రి రోజు నల్లగుట్టపై వెలిసిన శివుడు

Spread the love

తండోపతండాలుగా తరలివస్తున్న జనం

మారుమోగుతున్న శివనామ స్మరణ

శివరాత్రి రోజు వెలవడంతో శివుడికి నీరాజనాలు

గరిడేపల్లి మండలంలోని సర్వారం గ్రామంలోని నల్లగుట్టలో మహాశివరాత్రి రోజు స్వయంబులింగేశ్వర స్వామి వెలిశాడు. చెప్పడంతో వచ్చి చూడగా బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం కనిపించడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి శివుని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page