కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

*ఏ.కె.ఆర్ క్రికెట్ అరేనాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా…

నీలం మధు” నిమర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ నాయకులు

మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను ఇస్నాపూర్ మైనార్టీ నాయకులు, మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరంతా నీలం మధు ముదిరాజ్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.…

పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్

శ్రీరామ నవమి సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి మండల కేంద్రం లో హిందూవాహిని ఆధ్వర్యంలో మరియు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆంజనేయ స్వాముల మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో…

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ…

సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ కమిటీ ఛైర్మెన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,మరియు ముఖ్య సభ్యులు మర్యాద…

ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి.. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్ పల్లిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డిని శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి తో మర్యాద పూర్వకంగా కలిసిన 14వ డివిజన్ సిరి ఎంక్లేవ్ వెల్ఫేర్ సొసైటీ నూతన కమిటీ సభ్యులు.ఈ సందర్భంగా…

వైసీపీని వదిలి టిడిపి తీర్థం పుచ్చుకున్న మైనార్టీ నాయకులు

కోవూరు మండలం పోతిరెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎస్.కె సందాని భాష నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరిన మైనార్టీ నాయకులు…

టీపీసిసి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి

టీపీసిసి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు చిట్ల దివాకర్, సురేష్ రెడ్డి, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,సీనియర్…

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంజాన్ పర్వదినం సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ రంగారెడ్డి నగర్ 127 డివిజన్, గాంధీ నగర్ లోని ఈద్గా మహమ్మదీయ లో ముస్లిం సోదరులు నిర్వహించిన పవిత్ర…

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు..

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు నాయకులు, పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.…

జగిత్యాలలో ఘనంగా ఉగాది ఉత్సవం జరుపుకున్న విశ్వహిందూ పరిషత్ నాయకులు

విశ్వహిందూ పరిషత్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది ఉత్సవం సందర్భంగా పచ్చడి మరియు బూరెలు వితరణ చేశారు. ఈ సందర్భంగా నీలగిరి వికాస్ రావు ఉగాది యొక్క విశిష్టతను వివరించారు. ప్రకృతిలో మార్పులతో వచ్చే ఉగాది నూతన సంవత్సర ఆరంభం అవుతుందని,…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారంలోని తన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు కాలనీల్లో నెలకొన్న సమస్యలు…

జన జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: శంకర్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్ధం కృష్ణారెడ్డి :

జన జాతర కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేవెళ్ల నియోజకవర్గం ప్రజానీకానికి శంకర్పల్లి మున్సిపల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భీమ్ భరతన్న మాటకు మరియు ఎంపీ అభ్యర్థిరంజిత్ రెడ్డి మాటకు కట్టుబడి ఇసుకేస్తే రాలనంత మంది చేవెళ్ల నియోజకవర్గం…

వైఎస్సార్సీపీలో చేరిన అచ్చంపేట టీడీపీ నాయకులు, కార్యకర్తలు

కండువా కప్పి ఆహ్వానించిన పెదకూరపాడు నియోజకవర్గ యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి . అచ్చంపేట మండలంలో వైఎస్సార్సీపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమం.. ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.…

మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశం

మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి రావు గారు……మరియు నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి మరియు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైఎస్ఆర్…

వైసీపీ సీనియర్ నాయకులు జక్కారెడ్డి, కృష్ణారెడ్డి, ప్రశాంతి రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిక

సాక్షిత : కోవూరు ఆడపడుచుని, ఇక్కడ అవినీతి లేకుండా చేస్తా .. 100 కుటుంబాలకు పైగా చేరిక కోవూరు టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన వైసీపీ సీనియర్ నాయకులు జక్కం రెడ్డి కృష్ణారెడ్డి, కాటంరెడ్డి కృష్ణారెడ్డితో…

వైఎస్సార్సీపీలో చేరిన పాటిబండ్ల టీడీపీ నాయకులు

వైఎస్సార్సీపీలో చేరిన పాటిబండ్ల టీడీపీ నాయకులుకండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సోదరుడు రఘునాథ్ రావు పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు…

మున్సిపల్ చైర్మన్ గారికీ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ స్వగృహం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిమ్మోతి,నాగరాజు,సురేష్,చిన్న మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికీ బొక్కే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీమన్నారాయణ కాంగ్రెస్ పార్టీ…

కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ బీఆర్ఎస్ నాయకులు

గద్వాల మండలం సంగాల గ్రామం బీఆర్ఎస్ నాయకులు జెడ్పీ‌చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి సరిత తిరుపతయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టిలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. హన్మంతు రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రాజశేఖర్,…

మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు

మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి ని అయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి , మక్తల్ ఎమ్మెల్యే వాకిటి. శ్రీహరి , నారాయణ పేట్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, టీపీసీసీ…

ఏడుపాయలు దుర్గ భవాని ఆలయాన్ని దర్శించుకున్న డిప్యూటీ మేయర్, నాయకులు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఏడుపాయలు దుర్గ భవాని ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహాశివరాత్రి పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్

మహాశివరాత్రి పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ సంగారెడ్డి జిల్లా వైకుంఠపురం లోని శివాలయాన్ని దర్శించుకుని అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నీలం మధు ముదిరాజ్ కు ఆశీర్వచనం అందజేశారు. మహాదేవుడు అందరిని సుఖ సంతోషాలతో చూడాలని…

విశాఖ పార్లమెంటు పరిధిలోని ఎస్ కోట నియోజకవర్గ నాయకులు టీడీపీలో చేరిక..

వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాణి. ఆమెతో పాటు 15 మంది సర్పంచ్ లు, 17 మంది ఎంపిటిసిలు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక..

మాజీ టీపీసీసీ సెక్రటరీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు

మాజీ టీపీసీసీ సెక్రటరీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సువ్వారి శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారని తెలియడంతో వారి గృహానికి వెళ్లి నివాళులర్పించి, వారి కుటుంబానికి సానుభూతి తెలిపిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్…

నూజివీడు నియోజకవర్గం లో జనసేన పార్టీ లో జనసేన నాయకులు అసంతృప్తి?

రెండు వర్గాలుగా చీలిన జనసేన పార్టీ టిడిపి జనసేన పొత్తు లో మమ్మల్ని గుర్తించటం లేదు అంటున్నా కొన్ని మండలాల జనసేన పార్టీ నాయకులు? ఇదిలా ఉండగా ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా కొందరు వ్యక్తిగతంగా విమర్శించినట్లు సోషల్…

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుణగంటి వాసుదేవరావు జన్మదిన0

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుణగంటి వాసుదేవరావు జన్మదిన శుభసందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వాసుదేవరావును శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, అనిల్ రెడ్డి, సమ్మద్, షౌకత్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE