మున్సిపల్ చైర్మన్ గారికీ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Spread the love

గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ స్వగృహం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిమ్మోతి,నాగరాజు,సురేష్,చిన్న మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికీ బొక్కే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీమన్నారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.కోటేష్ నాగులుయాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page