రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి – యస్.పి అపూర్వ రావు

రోడ్డు భద్రత సమీక్ష సమావేశంరోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి.జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐపిఎస్ నల్లగొండ సాక్షిత ప్రతినిధిరోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా యస్ పి అపూర్వరావు కోరారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు…

బస్సు సెల్టర్ పనులు ప్రారంభం

-అడిగిన వెంటనే నిధులు మంజూరుచేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.-ఎమ్మెల్యే కు ధన్యవాదములు తెలిపిన వట్టిమర్తి గ్రామ ప్రజలు. సాక్షిత ప్రతినిధి ( నకిరేకల్ ) చిట్యాల మాండలం వట్టిమర్తి గ్రామానికి యేండ్లు గడుస్తున్నా బస్సు షెల్టర్ నిర్మాణం జరుగలేదు, ప్రజలు…

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్ బొందయ్య

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి – సర్పంచ్ బొందయ్య చిట్యాల సాక్షిత ప్రతినిధి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సుంకేనపల్లి సర్పంచ్ కక్కరేని బొందయ్య కోరారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చిట్యాల…

మానవ అక్రమ రవాణా, పిల్లల పై లైంగిక దాడులను నివారించాలి – డా. మమత రఘువీర్

మానవ అక్రమ రవాణా, పిల్లల పై లైంగిక దాడులను నివారించాలి – డా. మమత రఘువీర్. — పోక్సో, రేప్ కేసులలో బాధిత మహిళల పట్ల దర్యాప్తు విధానంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పట్ల శిక్షణా కార్యక్రమం — హాజరైన జిల్లా అధికారులు,…

అంగరంఘ వైభవంగా శ్రీ బాలా నరసింహుని కళ్యాణం

పట్టు వస్త్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్మన్దేవాలయాల అభివృద్ధికి సహకరిస్తారోడ్డు మార్గం వేయిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భువనగిరి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ బాలా నరసింహ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైనది. దాదాపు 70…

భగవాన్ సాద్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న నాయకులు

దేవరకొండ సాక్షిత ప్రతినిధి చందంపేట మండలం కొత్త తెల్దేవరపల్లి గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన భగవాన్ సాద్ మహారాజ్ (భగవాన్ భావోజీ) విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామ పెద్దల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఎంపిపి జాన్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,…

ఘనంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణం

నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గ్రామంలో ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రోజు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్ రెడ్డి- రాజేశ్వరి…

చిన్నారులను ఆశీర్వదించిన ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు

గుర్రంపోడు సాక్షిత ప్రతినిధి గుర్రంపోడు మండలం కోయిగూరోని భావి ఎంపీటీసీ పురం హేమలత-వేణుగోపాల్ కుమార్తె పల్లవి,కుమారుడు లోకేష్ ల నూతన పట్టు వస్త్రఅలంకరణ మహోత్సవం ధర్వేశిపురం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో జరగగా మహోత్సవానికిఎంపీపీ మంచి కంటి…

పంట మార్పిడి చేసి లాభదాయక పంటలు సాగు చేయాలి – నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి పంట మార్పిడి చేసి, రైతులు లాభదాయకమైన పంటలని సాగు చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు, కేతేపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో శంకర్ అనే యువరైతు వ్యవసాయ…

మహిళా పైన అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి జైలు శిక్ష – యస్.పి

మహిళా పైన అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి జైలు శిక్ష – యస్.పి — ఒక సంవత్సరం జైలు మరియు జరిమానా నల్లగొండ సాక్షిత మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి నిడ్మనూర్ జె ఎఫ్ సిఎమ్ కోర్టు ఒక…

శ్రీ బాల నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు

శ్రీ బాల నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల పట్టణంలో ఉన్న పురాతన ప్రఖ్యాతి గాంచిన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. శుక్రవారం రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శివాలయం నుండి శ్రీ…

సిఈఐఆర్ విధానంతో పోయిన మొబైల్స్ ని గుర్తించవచ్చు – యస్.పి అపూర్వ రావు

నల్గొండ టూ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న యాభై ఫోన్లు బాధితులకు అందజేత–www.ceir.gov.in పోర్టల్ పై ప్రత్యేక అవగాహన నల్లగొండ సాక్షిత ప్రతినిధి నల్లగొండ 2 టౌన్ పరిధిలో పోగొట్టుకున్న,చోరికి గురైన మొబైల్ ఫోన్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో 50 మంది బాధితులకు…

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్‌ చేయాలి – ప్రియదర్శిని మేడి

జీపీఎస్ ల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు రామన్నపేట సాక్షిత రామన్నపేట మండలం ఎంపిడిఓ కార్యాలయం వద్ద జూనియర్ పంచాయత్ సెక్రటరీలు శాంతి యుతంగా చేస్తున్న సమ్మె కు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపి,జూనియర్ పంచాయతీ కార్యదర్శిలతో బతుకమ్మ…

నాభిశిల ఉత్సవానికి హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

దేవరకొండ సాక్షిత దేవరకొండ మండలం తాటికొల్లు గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాభిశిల ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామ సర్పంచ్ జూలూరి ధనలక్ష్మి ఆహ్వానం మేరకు హాజరైన దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, యంపీపి జాని యాదవ్,…

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు

దేవరకొండ సాక్షిత నేరేడుగొమ్ము మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వరిపుప్పల రాములు కుమార్తె పూజిత – నరేష్ ల వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వివాహ మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం మేరకుప్రముఖ పారిశ్రామికవేత్త నాయిని సుధీర్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి…

జేపీఎస్ ల సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

జేపీఎస్ ల సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం చిట్యాల సాక్షిత ప్రతినిధి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కోరుతూ గత వారం రోజులుగా వివిధ కోణాల్లో నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగా బుధవారం రోజు తమ…

సిసి రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు – జిట్టా నగేష్

చిట్యాల సాక్షిత ప్రతినిధి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సి.సి రోడ్ల నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ బిల్లులు నిలిపి వేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు డిమాండ్ చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం…

ఎన్‌సీసీ జీపీ హెడ్‌క్వార్టర్‌ సికింద్రాబాద్‌ నేతృత్వంలో 1టీ గాళ్స్‌ బెటాలియన్‌ ఎన్‌సీసీ కంబైన్డ్‌ వార్షిక శిక్షణ ప్రారంభం

ఎన్‌సీసీ జీపీ హెడ్‌క్వార్టర్‌ సికింద్రాబాద్‌ నేతృత్వంలో 1టీ గాళ్స్‌ బెటాలియన్‌ ఎన్‌సీసీ కంబైన్డ్‌ వార్షిక శిక్షణ ప్రారంభం ; ఇది మే 01 నుంచి 10 మే 2023 వరకూ ఉంటుంది సాక్షితహైదరాబాద్‌ : ఎన్‌సీసీ వార్షిక శిబిరాన్ని 600 మంది…

గీతన్నకు భీమా పథకం పట్ల హర్షం వ్యక్తం చేసిన సంజయ్ దాస్ గౌడ్

చిట్యాల సాక్షిత ప్రతినిధి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో గీతకార్మిక కుటుంబాలకు భరోసా ను ఇచ్చేందుకు గీతన్న కు భీమా పథక ను త్వరలో ప్రారంభించాలని నిర్ణయించడం పట్ల తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్…

వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీపీ, మాజీ మున్సిపల్ చైర్మన్

దేవరకొండ సాక్షిత ప్రతినిధి పడమటిపల్లిలోని శుభమస్తు గార్డెన్స్ లో కొవ్వూరి రాజకుమార్, శివరంజనిల వివాహ వేడుకల్లో దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాని యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ లుపాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాంతిగూడెం…

తెలంగాణ భరోసా సభ గోడ పత్రిక ఆవిష్కరణ –

మే 7 న జరగబోయే తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలి — బహుజనులంత మాయావతి కి ఘన స్వాగతం పలకాలి – ఆర్ ఎస్ ప్రవీణ్ చిట్యాల సాక్షిత ప్రతినిధి తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మే 7వ…

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆర్ఎస్ ప్రవీణ్

చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలంలోని వెలిమినేడు లో బిఎస్పి చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్క పూజిత – పరుశరామ్ ల వివాహానికి బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ ఎస్ ప్రవీణ్హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర…

నూతన వధూవరులను ఆశీర్వధించిన పిల్లి రామరాజు యాదవ్

నల్లగొండ సాక్షిత ప్రతినిధి తిప్పర్తి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన మామిడి యాదయ్య – జానమ్మ కూతురు అశ్విని – ఉపేందర్ యాదవ్ వివాహ వేడుకలోబిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ కె ఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు…

మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులని పరిశీలించిన
ఎమ్మెల్యే చిరుమర్తి.

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ పట్టణంలో కాలంవారి కుంట చెరువు పై జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను ఉదయం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్ కు ప్రభుత్వం 4.92…

పేద ప్రజలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ – ఎమ్మెల్యే నోముల భగత్

నాగార్జునసాగర్ – సాక్షిత నిరుపేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియా లోని క్యాంప్‌ కార్యాలయంలోనియోజకవర్గం గుర్రంపోడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన7 లక్షల…

నాశబోయిన నరసింహకు కవి శేఖర బిరుదు

నాశబోయిన నరసింహకు కవి శేఖర బిరుదు చిట్యాల సాక్షిత ప్రతినిధి తెలుగు వెలుగు జాతీయ సాహిత్య వేదిక, ఎస్ వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి శతాధిక కవితా పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచి నందుకు,తాను అందించిన సాహితీ సేవలకు గుర్తింపుగా…

పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి – సర్పంచులు

పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి – సర్పంచులు — కార్యదర్శుల సమ్మెకు సర్పంచుల ఆర్థిక సాయం చిట్యాల సాక్షిత ప్రతినిధి నాలుగు సంవత్సరాలు ప్రోబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యులర్ చేయాలని చేపట్టిన సమ్మె…

కుమ్మర సంఘం భవనానికి స్థలం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి వినతి

కుమ్మర సంఘం భవనానికి స్థలం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి వినతి నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి భవాని కుమ్మర శాలివాహన సంఘం భవనం కోసం స్థలం మంజూరు చేయాలని చిట్యాల భవాని కుమ్మర సంఘం నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యని చిట్యాల…

పెద్దకాపర్తి లో హాకీ శిక్షణా శిబిరాలు ప్రారంభం

పెద్దకాపర్తి లో హాకీ శిక్షణా శిబిరాలు ప్రారంభం చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జిల్లా యువజన క్రీడా శాఖ నిర్వహించిన హాకీ వేసవి శిక్షణ శిబిరం మంగళవారం నాడు ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణ శిబిరానికి డిస్టిక్…

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులకు తీవ్ర నష్టం – దైద రవీందర్

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులకు తీవ్ర నష్టం – దైద రవీందర్ నకిరేకల్ సాక్షిత ప్రతినిధి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తోనే అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE