వివాహ వేడుకలో పాల్గొన్న ఎంపీపీ, మాజీ మున్సిపల్ చైర్మన్

Spread the love

దేవరకొండ సాక్షిత ప్రతినిధి

పడమటిపల్లిలోని శుభమస్తు గార్డెన్స్ లో కొవ్వూరి రాజకుమార్, శివరంజనిల వివాహ వేడుకల్లో దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాని యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ లుపాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాంతిగూడెం సర్పంచ్ ఇంద్ర, భాస్కర్ రెడ్డి, పాతలావత్ తండా సర్పంచ్ రాజ్ కుమార్, ఎంపిటిసి హన్మంత్ రెడ్డి, చంద్రారెడ్డి, యువజన నాయకులు ఎనిమల్ల రమేష్, చింతకుంట్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page