పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు

Spread the love

దేవరకొండ సాక్షిత

నేరేడుగొమ్ము మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వరిపుప్పల రాములు కుమార్తె పూజిత – నరేష్ ల వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వివాహ మహోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు
ప్రముఖ పారిశ్రామికవేత్త నాయిని సుధీర్ రెడ్డి,
మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, యంపీపి జాని యాదవ్, రైతుబంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్
హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం
తెలుగుపల్లి గ్రామంలో జరిగిన ఇమ్మదాసు సాయిరాం, శిరీషల వివాహ వేడుకకు తల్లిదండ్రులు నిరంజన్, తిరుపతమ్మల ఆహ్వానం మేరకు హాజరై ఆశీర్వదించారు.వారితో పాటు సురేష్ గోగికార్, చాట్ల రాములు,దగ్గు మల్లేష్, దగ్గు రాములు,రాములు, వేముల సత్తయ్య,సిమర్ల పర్వతాలు, ఇడమోని శంకర్, కోన్ రెడ్డి సోమలింగం, చింతకుంట్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page