జిల్లాలో తుంబూరు దయాకర్ రెడ్డి పర్యటన

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎర్రుపాలెం, మధిర, బోనకల్, ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్…

జిల్లాలో తుంబూరు దయాకర్ రెడ్డి పర్యటన

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం తీగల బంజర, ఏన్కూర్ మండలం జన్నారం క్రాస్ రోడ్ లో జరిగిన వివాహ…

ప్రశాంత ఎన్నికల లక్ష్యంగా జిల్లాలో అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో చెక్ పోస్ట్ల వద్ద పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలి.

గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, బాపులపాడు మండల పరిధిలోని బొమ్మలూరు చెక్ పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. ప్రజలను ప్రలోభాలకు గురి చేసేటువంటి నగదు, విలువైన వస్తువులు, అక్రమ మద్యం, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణాను నిరోధించడంలో భాగంగా…

నల్గొండ, భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం

తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను న్నారు. జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న…

ఎన్టీఆర్ జిల్లాలో కాపులకు ప్రాతినిధ్యం కరువు

విజయవాడ పార్లమెంట్ పరిధిలో 2.50 లక్షల పైగా కాపు సామాజిక ఓటర్లు జనసేన చేజారిన పశ్చిమ నియోజకవర్గం డైలమాలో జనసేన కార్యకర్తలు జనసేన- కాపు ఓట్లు సాధించేది ఎలా…..? టిడిపి అధిష్టానం వద్ద జిల్లా పార్టీ పెద్దల ప్రస్తావన కృష్ణాలో ఎమ్మెల్యే…

జిల్లాలో త్రాగునీటి ఎద్దడి నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టండి.

వేగవంతంగా అప్రోచ్ కెనాల్ పనుల పూర్తి త్రాగునీరు సరఫరా.ఇంజనీర్ల కు దిశానిర్దేశం: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్.జిల్లాలో ఎక్కడ కూడా త్రాగునీటి ఎద్దడి కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని వెబెక్స్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను…

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ జిల్లా :బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడేపల్లి గ్రామ శివారులో రాత్రి ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్క డికక్కడే మృతి చెందగా, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆర్మూర్‌ ఆస్పత్రికి తర లించారు.…

కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం..

గోల్లప్రోలు: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు…

సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన..

పటేల్‌గూడలోని ఎస్‌ఆర్‌ ఇన్‌ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ.. రూ. 9,021 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

మనోహరాబాద్‌: జిల్లాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, అధికారులు తమకు పట్టనట్లు

మెదక్‌:చేగుంట, తూప్రాన్‌, వెల్దుర్తి, శివ్వంపేట, నర్సాపూర్‌, హవేలిఘనపూర్‌, పాపన్నపేట, టేక్మాల్‌, మనోహరాబాద్‌: జిల్లాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు, వెంచర్ల ఏర్పాటుకు మట్టి వినియోగం తప్పనిసరి కావడంతో ఈ దందా జోరుగా కొనసాగుతోంది. నిబంధనలు…

పెద్దపల్లి జిల్లాలో చిన్నారులపై కుక్కల దాడి

పెద్దపల్లి జిల్లా: మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా నగర్ లో ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో యేసు, కాట మోక్షిత్ గౌడ్, కొలిపాక శాన్వికలకు తీవ్ర…

అనంతపురం జిల్లాలో గిరిజనులకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలి

M.శివశంకర్ నాయక్ GVSS రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ అనంతపురం జిల్లాలోని గిరిజనులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని గత 25 సంవత్సరాలుగా నేటికీ రాయలసీమ ప్రాంతంలో ఒక్క గిరిజన ఎమ్మెల్యే కూడా లేరని కనీసం చట్టసభల్లో గిరిజనుల సమస్యల పట్ల ప్రస్తావించే…

కడప జిల్లాలో… తెలంగాణ పోలీసులపై దాడి.

ఒకరోజు ఆలస్యంగా… వెలుగులోకి వచ్చిన వైనం. కేసు దర్యాప్తు నిమిత్తం మైదుకూరు మండలం చిన్నయ్యగారి పల్లె గ్రామానికి చేరుకున్న చందంపేట పోలీసులు. తెలంగాణలో 50 లక్షలు విలువ చేసే గొర్రెలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన చిన్నయ్యగారి పల్లె గ్రామ…

ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.

చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

13న శ్రీ సత్యసాయి జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కదిరి నియోజకవర్గం లోని 78 బూతు లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ తెలుగుదేశం పార్టీ కదిరి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో మనస్థాపానికి…

దంతెవాడ జిల్లాలో తుపాకుల మోత: మావోయిస్టు చంద్రన్న మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా- దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సాయంత్రం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావో యిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు.…

వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు

తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై పోలీస్ సోషల్ మీడియా విభాగం నిఘా తమ ప్రాంతంలో వీటికి సంబందించి ఏదైనా సమచారం ఉంటె లోకల్ పోలీస్ వారికి లేదా డయల్ -100 కు సమచారం అందించండి ——-…

శ్రీకాకుళం జిల్లాలో 40 మంది ఎస్ఐ లకు బదిలీ

శ్రీకాకుళం జిల్లాలో పోలీసు శాఖలో 40 మంది ఎస్సై లను బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వీఆర్ లో ఉన్న వారు 26 మంది కాగా, ట్రాఫిక్ -1, సిపిఎస్ – 4,డీఎస్బీ- 3, డిపిటీసి…

జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేయాలని.

జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ కు వినతిపత్రం సమర్పించిన ఎం.వి.ఫౌండేషన్ జాతీయ కన్వీనర్‌… జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి కృషి చేయాలని కోరుతూ జిల్లా చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ కు…

సూర్యాపేట జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో ఎఆర్ కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్రూరి సైదులు అనే యువకుడు సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెన్‌పహాడ్ మండలం ధర్మపురం వ్యవసాయ క్షేత్రం వద్ద అతడు సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు…

గడ్చిరోలి జిల్లాలో ఘన్ పూర్ గ్రామ సమీపంలో విషాదం..

ఘన్ పూర్ గ్రామ సమీపంలో వైనగంగా నదిలో పడవ బోల్తా, ఆరుగురు మహిళలు గల్లంతు.. ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్ తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలు చేపడతున్న పోలీసులు మరియు రెస్క్యూ టీమ్.…

ఉమ్మడి నెల్లూరు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన.

నెల్లూరు జిల్లాలో వెంకటగిరి లో ఉదయం 11గంటలకు బహింరంగ సభలో మాట్లాడనున్న చంద్రబాబు. మద్యహ్నం కడప జిల్లా కమలాపురంలో మాట్లాడనున్న చంద్రబాబు

వికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్ అరెస్టు

వికారాబాద్ జిల్లా : తాం డూర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధి పేరుతో మహిళలను కిడ్నాప్‌ చేసి వరుస హత్య లకు పాల్పడుతున్న కిష్టప్ప అనే సైకో కిల్లర్‌ను పోలీ సులు అరెస్ట్ చేశారు. ఇటీవల వికారా బాద్ జిల్లాలో…

నల్గొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం ఒకరు మృతి

నల్గొండ జిల్లానల్గొండ జిల్లాలో తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గర బస్సు అగ్ని ప్ర‌మాదానికి గురై పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 38…

జిల్లాలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పి పి. రోహిణి ప్రియదర్శి

జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు దీని ప్రకారం…

ఖమ్మం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య?

ఖమ్మం జిల్లా:ఖమ్మం జిల్లా వైరాలో ఉదయం విషాదం చోటుచేసుకుంది. వైరా రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పొలాల్లో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులను బోనకల్ మండలం రాపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన వారీగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి…

జగిత్యాల జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన వివరాలు.. 11 గంటలకు జగిత్యాలలో మీటింగ్, 12 గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో, ఒంటిగంటకు కోరుట్లలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తారు మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్ జిల్లా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE