శ్రీశైలం గౌడ్ ని కలిసి దసరా శుభాకాంక్షలు

శ్రీశైలం గౌడ్ ని కలిసి దసరా శుభాకాంక్షలు

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు… సాక్షిత : మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, అభిమానులు, ప్రజలు షాపుర్ నగర్…
కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.

కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.

కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. నేడు యాత్రలో పాల్గోనున్న సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే Bharat JodoYatra: బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, కేంద్రం ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర…
నాగారం వద్ద వాగులో కారు గల్లంతు

నాగారం వద్ద వాగులో కారు గల్లంతు

వికారాబాద్ జిల్లా ధారురు మండలం నాగారం వద్ద వాగులో కారు గల్లంతు.. చెట్టు సహాయంతో బయట పడ్డ కారులో ఉన్న కుటుంబ సభ్యులు…. వికారాబాద్: జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నయీ వరద ప్రవాహ వేగాన్ని…
ఆల్విన్ కాలనీ

ఆల్విన్ కాలనీ

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ PJR నగర్ చౌరస్తాలో లో దసరా పర్వదినం ను పురస్కరించుకొని జరిగిన రావణ దహనం కార్యక్రమంలో స్థానిక గౌరవ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్…
‘జిన్నా’ అంటే లోడ్ చేసిన గన్ను…

‘జిన్నా’ అంటే లోడ్ చేసిన గన్ను…

'జిన్నా' అంటే లోడ్ చేసిన గన్ను... టచ్ చేస్తే దీపావళే...ఎంట‌ర్‌టైనింగ్, ఎంగేజింగ్‌గా విష్ణు మంచు 'జిన్నా' ట్రైలర్ భాయ్...జిన్నా భాయ్...జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదు!లోడ్ చేసిన గన్ను! జిన్నా భాయ్‌ను టచ్ చేస్తే దీపావళే!! జిన్నా దీపావళి…
దసరా పండుగ

దసరా పండుగ

సాక్షిత : దసరా పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది.…
హలో మీరా.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

హలో మీరా.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సింగల్ క్యారెక్టర్‌తో *హలో మీరా.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్*  ప్రయోగాత్మక కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఎంతో శ్రమ దాగి ఉంటుంది. ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో డిఫరెంట్ దారులు వెతుకుతూ తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు…
సైబర్ హిల్స్ లో   చేసిన శ్రావణి హాస్పిటల్

సైబర్ హిల్స్ లో చేసిన శ్రావణి హాస్పిటల్

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని సైబర్ హిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రావణి హాస్పిటల్ ను ఆర్థిక ,వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు , TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , కార్పొరేటర్ జగదీశ్వర్…
‘సివిల్ ఇంజనీర్’ టీజర్ విడుదల

‘సివిల్ ఇంజనీర్’ టీజర్ విడుదల

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సివిల్ ఇంజనీర్' టీజర్ విడుదలకన్నడ పవర్ స్టార్ లేట్. పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతని మునుపటి చిత్రం "యువరత్న" కన్నడ మరియు తెలుగు రెండింటిలోనూ విడుదలైంది.…
దసరా శుభాకాంక్షలు

దసరా శుభాకాంక్షలు

దసరా శుభాకాంక్షలు తెలిపిన జిన్నారం ప్రజాప్రతినిధులు …………………………………… సాక్షిత : దసరా పండుగ సందర్భంగా మా పటాన్చెరువు నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర నాయకులు, ఎంపిటిసి సభ్యులు వెంకటేశం గౌడ్, ఉప సర్పంచ్…
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం మృత్యుంజయపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్…
దుర్గాదేవి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

దుర్గాదేవి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ పరిధి న్యూ ఎల్బీ నగర్, శాల బస్తీ తదితర ప్రాంతాల్లోని దుర్గాదేవి మండపాలను సందర్శించారు. స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో…
‘చెంచల’ టైటిల్ లోగో విడుదల

‘చెంచల’ టైటిల్ లోగో విడుదల

విజయ దశమి సందర్భంగా 'చెంచల' టైటిల్ లోగో విడుదల యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించే సినిమాల్లో ఎంతో రియాల్టీ ఉంటుంది. జనాలు కూడా కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. మంచి చిత్రాలను అందిస్తూ శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌ టాలీవుడ్‌లో తనకంటూ…
బండారు దత్తాత్రేయ నిర్వహించిన ఆలయ్ బలాయ్

బండారు దత్తాత్రేయ నిర్వహించిన ఆలయ్ బలాయ్

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ఆలయ్ బలాయ్ కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవితో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. వేదిక పై పలువురు ప్రముఖులు
దసరా ఉత్సవాల సంబరాలు

దసరా ఉత్సవాల సంబరాలు

దసరా ఉత్సవాల సంబరాలలో భాగంగా ఎం.ఐ.జి కాలనీ ఎల్లమ్మ దేవాలయం మరియు హుడా ట్రేడ్ సెంటర్ లోని రామాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుడా ట్రేడ్ సెంటర్ మైదానంలో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా…
లచ్చిమి పాట విడుదల

లచ్చిమి పాట విడుదల

అల్లరి నరేష్, ఏఆర్ మోహన్, జీ స్టూడియోస్, హాస్య మూవీస్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నుండి లచ్చిమి పాట విడుదల వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా  ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రం ప్రస్తుతం పోస్ట్…
ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు

ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు

ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, మహిళలు మరియు యువకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
‘ప్రిన్స్’ అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదల

‘ప్రిన్స్’ అక్టోబర్ 21న గ్రాండ్ గా విడుదల

శివకార్తికేయన్, అనుదీప్ కె.వి, ఎస్వీసి ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ 'ప్రిన్స్' అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు,…
‘అన్నీ మంచి శకునములే’  డిసెంబర్ 21న విడుదల

‘అన్నీ మంచి శకునములే’  డిసెంబర్ 21న విడుదల

సంతోష్ శోభన్, నందిని రెడ్డి, స్వప్న సినిమా 'అన్నీ మంచి శకునములే'  డిసెంబర్ 21న విడుదల వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్, నందిని రెడ్డి , స్వప్న సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అన్నీ మంచి శకునములే' కోసం జతకట్టారు. టైటిల్…
“జెట్టి”, ఈ నెల 28న రిలీజ్

“జెట్టి”, ఈ నెల 28న రిలీజ్

మత్స్యకారుల జీవితాల నేపథ్యంతో "జెట్టి", ఈ నెల 28న రిలీజ్ నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి".తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  వర్ధిన్ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ…
బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ ట్రైలర్ విడుదల

బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ ట్రైలర్ విడుదల

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ 'బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' ట్రైలర్ విడుదల విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వస్తున్న  రోమ్-కామ్ ''బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్' (BFH). ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేసేందుకు…
ది ఘోస్ట్ ‘ప్రేక్షకులకు షాకింగ్ ఎక్స్  

ది ఘోస్ట్ ‘ప్రేక్షకులకు షాకింగ్ ఎక్స్  

ది ఘోస్ట్ 'ప్రేక్షకులకు షాకింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఆడియన్స్ చాలా కొత్తదనం ఫీలౌతారు: కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'.  పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మించారు.  భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో కింగ్ నాగార్జున  విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు ది ఘోస్ట్ లో  తమహగనే వెపన్ ప్రమోషన్స్ లో ఆకట్టుకుంది. దిని వెనుక కథ వుందా ? తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టొరీ వుంది, ఈ సినిమాలో వుండదు కానీ తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. అది నచ్చి దాన్ని గ్లింప్స్ గా వదిలాం. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం. (నవ్వుతూ) ది ఘోస్ట్ పై చాలా ఇష్టం చూపిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.. అంత పెరగడానికి కారణం ? ది ఘోస్ట్ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బావుంటుంది, తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చింది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్ సిస్టర్ బాండ్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను. ప్రవీణ్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. చాలా ఇంప్రస్ అయ్యాను. ఒక యాక్షన్ మూవీ లో ఎమోషన్ ఈ స్థాయిలో పండటం నాకే షాక్ అనిపించింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటికి వచ్చినపుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలౌతారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది.  ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ ఒక మెయిన్ హైలెట్.  ది  ఘోస్ట్ ని శివతో పోల్చడానికి కారణం ? నిజానికి ఈ సినిమా కథ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ పోలిక రాలేదు. సినిమా చూస్తున్నపుడు మాత్రం శివ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ వుందనిపించింది. ది ఘోస్ట్ కథని ఎంచుకోవడానికి కారణం ? నేను చాలా యాక్షన్ మూవీస్ చేశాను. కానీ ఎమోషన్ తో కూడిన ఒక స్టయిలీష్ యాక్షన్ సినిమా చేయాలని వుండేది. గరుడ వేగ లో ప్రవీణ్ సత్తారు యాక్షన్ చాల నచ్చింది. ప్రవీణ్ ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాను. అప్పుడు నన్ను మైండ్ లో పెట్టుకొని ది ఘోస్ట్ కథని తయారు చేసారు. ఈ సినిమాలో యాక్షన్ కోసం మూడు వారాల శిక్షణ కూడా తీసుకున్నాం. ట్రైలర్ లో అన్ని రోమాన్స్ , సాంగ్స్ , యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు ? ఇన్ని ఎలిమెంట్స్ తో కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ? ఇందులో వున్న బ్యూటీ అదే. అన్ని ఎమోషన్స్ చక్కగా కుదిరాయి.హీరోయిన్ పాత్ర కూడా చాలా పరిణితితో వుంటుంది. హీరో హీరోయిన్ మధ్య రిలేషన్ చాలా కొత్తగా వుంటుంది. ప్రమోషన్స్ ని చాలా ఇష్టంగా చేస్తున్నట్లు కనిపిస్తోంది ? సినిమాకి ప్రమోషన్స్ చాలా అవసరం. ఒక సినిమా చేసిన తర్వాత ఇదీ మా సినిమా అని చెప్పుకోవడం అందరికీ అవసరం. సినిమా విడుదలైన తర్వాత అంతా ఇంక ప్రేక్షకుల చేతుల్లో వుంటుంది. మీరు చిరంజీవి గారి సినిమాలు ఒకే రోజు వస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారనిపిస్తుంది ? మేము మంచి స్నేహితులం. రెండు సినిమాలు విడుదలై విజయం సాధించిన సందర్భాలు అనేకం వున్నాయి. సినిమా బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. శివ సినిమా అక్టోబర్ 5నే వచ్చింది. నిన్నే పెళ్ళాడుతా అక్టోబర్ 4న వచ్చిందని ఒక అభిమాని ఫోన్ చేసి చెప్పారు. ది ఘోస్ట్ అక్టోబర్ 4నే  యుఎస్ లోరిలీజ్ అవుతుంది. ఈ రకంగా నిన్నే పెళ్ళాడుతా సెంటిమెంట్ కూడా కుదిరింది (నవ్వుతూ). పాత సినిమాలని కొత్తగా రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తుంది.. శివ సినిమా మళ్ళీ వస్తుందా ? తప్పకుండా. శివ సినిమాని 4కే డిజిటల్ చేస్తున్నాం. అదే కాదు అన్ని సినిమాలు డిజిటల్ చేయాలి. కొన్ని నెగిటివ్ లు పాడయ్యాయి. ప్రస్తుతం దానికి సంబధించిన పనులు జరుగుతున్నాయి. ది ఘోస్ట్ నటీనటులు కొత్త వారు కనిపిస్తున్నారు కదా ? పాత్రలకు తగ్గట్టె నటీనటులు ఎంపిక చేశాం. కొత్త విజువల్ కనపడాలని ప్రయత్నం చేశాం. మీరు బాలీవుడ్ లో చేస్తున్నారు.. సల్మాన్ ఖాన్ లాంటి నటులు ఇక్కడ సినిమాలు చేస్తున్నారు.. బౌండరీలు చేరిగిపోయాయని అనుకోవచ్చా ? ఇప్పుడు బౌండరీలు లేవు. యుఎస్ లో ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ఆర్ఆర్ వచ్చిన రెస్పాన్స్ వీడియో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచ సరిహద్దులు కూడా చెరిగిపోయాయని అనిపించింది. బ్రహ్మాస్త్ర లో నేను చేసిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ది ఘోస్ట్ టెక్నికల్ టీం గురించి చెప్పండి ? అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ వున్న చిత్రమిది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెబుతారు. శివలో సౌండ్ డిజైన్ గురించి ఎంతలా మాట్లాడుకున్నారో ది ఘోస్ట్ టెక్నికల్ వాల్యూస్ గురించి కూడా అంత గొప్పగా మాట్లాడుకుంటారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి ? ప్రవీణ్ చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు. తన హోమ్ వర్క్ కి చాలా టైం తీసుకుంటాడు. అయితే అతను చేసే ప్రీ ప్రొడక్షన్ చక్కగా వుంటుంది. ఆయన చేసిన ప్రీ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా 66రోజుల్లోనే పూర్తయింది. కొత్తగా చేయబోయే సినిమాలు ? రెండు మూడు కథలు చర్చలో వున్నాయి. యాక్షన్ డ్రామా జోనర్ లో వుంటాయి. అలాగే వెబ్ సిరిస్ చర్చలు కూడా నడుస్తున్నాయి.…
గడ్డం వెంకటస్వామి గారి జయంతి ఉత్సవాలు

గడ్డం వెంకటస్వామి గారి జయంతి ఉత్సవాలు

https://youtu.be/tFZ_w3-QGK8 కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం లోని గాంధీ* చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో *గడ్డం వెంకటస్వామి గారి జయంతి *ఉత్సవాలు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన హైదరాబాదులో 1929 అక్టోబర్ 5వ తేదీన జన్మించారు.…
టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలుతెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యం లో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు, ఈ సంబరాలలో దాదాపు 1200 కి పైగా…
అంతర్జాతీయ వేదికపై తెలుగుతేజం

అంతర్జాతీయ వేదికపై తెలుగుతేజం

అమెరికా టెడెక్స్ అంతర్జాతీయ వేదికపై తెలుగుతేజం. తెలంగాణ యువతి స్నేహ అరుదైన దృశ్య ప్రసంగం. హైదరాబాద్ నగర వాసి అమెరికాలో అత్యంత పేరు పొందిన టెడెక్స్ దృశ్య ప్రదర్శన అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అరుదైన దృశ్య ప్రసంగ అవకాశం లభించింది. ఈ…
జాతీయ పిత మహాత్మా గాంధీని పశ్చిమబెంగాల్

జాతీయ పిత మహాత్మా గాంధీని పశ్చిమబెంగాల్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని జాతీయ పితా మహాత్మా గాంధీని పశ్చిమబెంగాల్ లోని అవమానానికి గురి చేయడం జాతీయ యావత్తు మొత్తాన్ని అవమానించడమే భారతదేశ స్వాతంత్రం కోసంఏన లేని పోరాటం చేసి స్వాతంత్రం సాధించడంలో అమోఘమైన పాత్ర పోషించిన భారతదేశ జాతిపిత…
నా మొదటి చిత్రం “మాతృదేవోభవ”

నా మొదటి చిత్రం “మాతృదేవోభవ”

నా మొదటి చిత్రం "మాతృదేవోభవ"కావడం నాకు గర్వకారణం!! డెబ్యూ డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి ప్రి ప్రొడక్షన్ పనుల్లో రెండో చిత్రం కోడి రామకృష్ణ, రేలంగి నరసంహారావు, ఇవివి సత్యనారాయణ వంటి దిగ్గజాల వద్ద దర్శకత్వ శాఖలో సుదీర్ఘకాలం పని చేసిన కె.హరనాథ్…
“అభిరామ్” చిత్రంలోని ‘సైదులో సైదులా’ పాటను

“అభిరామ్” చిత్రంలోని ‘సైదులో సైదులా’ పాటను

"అభిరామ్" చిత్రంలోని 'సైదులో సైదులా' పాటను బిగ్ హిట్ చేసిన ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు .. నిర్మాత జింకా శ్రీనివాసులు లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు…
హెడ్ క్వార్టర్స్ నిరాహార దీక్ష

హెడ్ క్వార్టర్స్ నిరాహార దీక్ష

https://youtu.be/yqjaAPJ1Yo8 ఎచ్చెర్ల నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ నిరాహార దీక్ష తెలుగువారికి ప్రపంచ ఖ్యాతిని అందించిన మహోన్నత వ్యక్తి,తెలుగు ప్రజల గుండె చప్పుడు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆధారమైన తెలుగు వెలుగులు వెదజల్లుతూ ప్రజల గుండెల్లో…
దసరా వెలుగులో ఉండాల్సిన కార్మికులను చీకటిలో

దసరా వెలుగులో ఉండాల్సిన కార్మికులను చీకటిలో

https://youtu.be/5J8NcP2ErPw దసరా పండగ జీతాలు ఇస్తారా ఇవ్వరా లేక దసరా వెలుగులో ఉండాల్సిన కార్మికులను చీకటివెలుగులులో నెట్టుతార నగరిలో 8 వ రోజు కొనసాగుతున్న హాస్పిటల్ లో పని చేయు పారిశుద్ధ కార్మికుల నిరసన ధర్నా............. ఏ ఐ టి యు…
కుటుంబమంతా కలిసి చూసే చిత్రం ‘స్వాతిముత్యం’

కుటుంబమంతా కలిసి చూసే చిత్రం ‘స్వాతిముత్యం’

కుటుంబమంతా కలిసి చూసే చిత్రం 'స్వాతిముత్యం' -హీరో బెల్లంకొండ గణేష్   ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'స్వాతిముత్యం'. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా…
గాడ్ ఫాదర్ కోసం ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాం

గాడ్ ఫాదర్ కోసం ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాం

'గాడ్ ఫాదర్' కోసం ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాం.. లూసిఫర్ లో లేని పది సర్ ప్రైజ్ లు గాడ్ ఫాదర్ లో వుంటాయి : దర్శకుడు మోహన్ రాజా ఇంటర్వ్యూ భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్…
మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ ఎవర్

మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ ఎవర్

మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ ఎవర్ - నేచురల్ స్టార్ నాని 'దసరా' నుండి ఫస్ట్ సింగిల్‌ ధూమ్ ధామ్ ధోస్థాన్ విడుదల నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'దసరా' మేకర్స్ ప్రమోషనల్ వీడియోతో సినిమా ఫస్ట్…
చ‌రణ్ యాక్ష‌న్ విజ‌వ‌ల్స్ రొరి మూవి

చ‌రణ్ యాక్ష‌న్ విజ‌వ‌ల్స్ రొరి మూవి

చ‌రణ్ రొరి యాక్ష‌న్ విజ‌వ‌ల్స్ స్పెక్టాక్యుల‌ర్ రొరి మూవి టీజ‌ర్ విడుద‌ల‌ భ‌ద్రం బీకేర్ ఫుల్ బ్ర‌ద‌ర్ సినిమా తో అంద‌రికి సుప‌రిచితుడైన చ‌ర‌ణ్ హీరోగా క‌రిష్మా హీరోయిన్ గా చ‌ర‌ణ్ రొరి ద‌ర్శ‌క‌త్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొరి.. ఈ…
అంచనాలని పెంచుతున్న ‘రుద్రంగి’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్!!

అంచనాలని పెంచుతున్న ‘రుద్రంగి’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్!!

అంచనాలని పెంచుతున్న 'రుద్రంగి' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్!! ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త  శ్రీ రసమయి బాలకిషన్, రసమయిఫిలిమ్స్ బ్యానర్ తో ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్ ని నిర్మాతలు…
Onwards and upwards!

Onwards and upwards!

Onwards and upwards!Shalini and Damini are conquering the charts. SaakiniDaakini trending No. 2 on @NetflixIndia under top 10 movies in India today ! @sudheerkvarma @ReginaCassandra @i_nivethathomas @SureshProdns@gurufilms1 @MikeyMcCleary1 @rip_apart