ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు

Spread the love

ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, మహిళలు మరియు యువకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page