శ్రీశైలం గౌడ్ ని కలిసి దసరా శుభాకాంక్షలు

Spread the love

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు…

సాక్షిత : మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, అభిమానులు, ప్రజలు షాపుర్ నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. పలువురు పుష్పగుచ్ఛం ఇఛ్చి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page