దసరా శుభాకాంక్షలు

Spread the love

దసరా శుభాకాంక్షలు తెలిపిన జిన్నారం ప్రజాప్రతినిధులు ……………………………………

సాక్షిత : దసరా పండుగ సందర్భంగా మా పటాన్చెరువు నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర నాయకులు, ఎంపిటిసి సభ్యులు వెంకటేశం గౌడ్, ఉప సర్పంచ్ సంజీవ, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ దుబ్బాక మహేష్ యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గొర్ల చిన్న శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, ఏర్పుల లింగం నాయకులు నిఖిల్ గౌడ్, రాజు యాదవ్, మహేష్ యాదవ్, బ్రహ్మేంద్ర గౌడ్, వెంకటేష్, మల్లేష్, మల్లేష్ యాదవ్, హనుమంతు యాదవ్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page