కారు గెలాక్సీ షోరూం నీ ప్రారంభించిన మంత్రి పువ్వాడ

Spread the love

Mantri Puvwada started Car Galaxy Showroom Nee

కారు గెలాక్సీ షోరూం నీ ప్రారంభించిన మంత్రి పువ్వాడ
సాక్షిత ఉన్నడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరం మమతా హస్పిటల్ రోడ్డులో ప్రోపరైటర్లు మహ్మద్ ఇంతియాజ్ మహ్మద్ షకీల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కారు గెలాక్సి ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సుఢా చైర్మన్ బచ్చూ విజయ్ కుమార్ ఖమ్మం గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్ మైనార్టీ నాయకులు షౌకత్ ఆలీ షంషుద్దిన్ తదితురులు పాల్గోన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page