200 ఉన్న పెన్షన్ 2000 వేలు చేసి మళ్లీ గెలిస్తే 5000 పెన్షన్ అందిచబోయే BRS ప్రభుత్వంకే మరోసారి ఓటు వేసి గెలిపించండి.

Spread the love

వికారాబాద్ మండలం పరిధిలోని అత్త్వెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ .

BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ నాయకత్వాన్ని బలపరుస్తూ… కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

Whatsapp Image 2023 11 07 At 3.03.42 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page