డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు

Spread the love

Grand Vivekananda Jayanti celebrations at the Deputy Speaker’s camp office

డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు


సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ లోని డిప్యూటీ స్పీకర్ పద్మారావు క్యాంపు కార్యాలయంలో స్వామీ వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి కంది శైలజ, శ్రీమతి రాసురి సునీత, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ లతో పాటు అధికారులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామీ వివేకానంద ఆదర్శాలు నిరంతరం అనుసరణీయమని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు

Related Posts

You cannot copy content of this page