ఇంటింటికీ తిరిగి BRS ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన కొత్త పెన్షన్ కార్డ్స్

Spread the love

Door to Door BRS New Pension Cards Launched by Govt

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభీహా గౌసుద్దిన్ డివిజన్ లోని తులసి నాగర్ .. లో ఇంటింటికీ తిరిగి BRS ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన కొత్త పెన్షన్ కార్డ్స్ ను అర్హులైన పాత పెన్షన్ దారులకు వికలాంగుల,వృద్ధాప్య మరియు వితంతు పెన్షనర్స్ కి పంచటం జరిగింది.

ఈ కార్యక్రమంలో . తులసి నాగర్ ప్రెసిడెంట్ సోమ కొండల రెడీ .. డివిజన్ స్ సి సెల్ ప్రెసిడెంట్ గ్యనేశ్వర..సతియామ్మ.బంగారు..సంబియః..రాములు రవీందర్ రెడీ..యోగిరజ్… .తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page