టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ని కలిసిన ఆలకుంట హరి

Spread the love
Alakunta Hari Saraswathi met TRS State Working President KTR.

సాక్షిత : టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ని కలిసిన ఆలకుంట హరి సరస్వతి,టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో మొన్న జరిగిన మునుగోడు ఎలక్షన్లో మినిస్టర్ KTR ఆదేశాల మేరకు మునుగోడు ఎలక్షన్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించినందుకు గాను కేటీఆర్ హరి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు,

అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలో పని చేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని మంత్రి కొనియాడారు, కేటీఆర్ ని కలిసిన వారు టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు గండికోట కళ్యాణ్ కుమార్,రాజుగుప్త.పురుగుల ప్రశాంత్, మొదలగున వారు కలిసినారు.

Related Posts

You cannot copy content of this page