కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలించిన కమిషనర్

కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలించిన కమిషనర్ *సాక్షిత, తిరుపతి బ్యూరో:* తిరుపతి నగరపాలక పరిధిలో అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి గురువారం పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో…

బేస్తవారిపేట జంక్షన్ ఫ్లైఓవర్ పై స్కూటీని ఢీకొన్న కారు స్కూటీపై ఉన్న వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బేస్తవారిపేట జంక్షన్ ఫ్లైఓవర్ పై స్కూటీని ఢీకొన్న కారు స్కూటీపై ఉన్న వ్యక్తి మృతి మద్యం మత్తులో అధిక వేగంతో కారు డ్రైవింగ్ చేయడం వల్లనే యాక్సిడెంట్ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు సమాచారం…

అపర భగీరధుడు బొల్లా బ్రహ్మనాయుడు

అపర భగీరధుడు బొల్లా బ్రహ్మనాయుడుసాక్షిత : శాశ్వత త్రాగునీటి పథకానికి 161 కోట్లు రూపాయలతో పైపులను నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు . దశాబ్దాలుగా వినుకొండ పట్టణపుర ప్రజలను పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్యను…

నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ —

నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ — * సాక్షిత : విజయవాడ గురునానక్ కాలనీ లో మండీ క్రూడ్స్ వారి అరబిక్ రెస్టారెంట్ నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని…

మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ

భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ *సాక్షిత : ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో తాగునీటి సమస్య నివారణకు చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి పైపులైన్…

చిరు వ్యాపారులకు అండగా నేడు – వడ్డీ లేని రుణాలతో జగనన్న తోడు.”

చిరు వ్యాపారులకు అండగా నేడు – వడ్డీ లేని రుణాలతో జగనన్న తోడు.”-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మాత్యులు * జోగి రమేష్ .*సాక్షిత : తమకు తాముగా ఉపాధి కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలందిస్తూ వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక అవస్థలు…

భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజా

భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజాసాక్షిత, నగరి: సొంత నియోజకవర్గం నగరిలో మంగళవారం నిర్వహించిన భారీ త్రివర్ణ పతాకం ప్రదర్శనలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరి పిసిఎన్ హైస్కూలులో జాతీయ…

ప్రధాన పార్టీలన్ని
అవినీతిమయమే

ప్రధాన పార్టీలన్నిఅవినీతిమయమే తిరుపతిలో మీడియాతో కేఏ.పాల్ విమర్శలు సాక్షిత, తిరుపతి బ్యూరో: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రధాన పార్టీలన్నీ అవినీతిమయం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ విమర్శలు చేశారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర…

30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..

30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నరసరావుపేట పట్టణంలోని 3వ వార్డు మరియు,33వ వార్డుకు చెందిన మైనార్టీలు,బీసీలు…

ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు అమరావతి: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో…

చిన్న పిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి చికిత్సలు

చిన్న పిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి చికిత్సలు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సాక్షిత, తిరుపతి బ్యూరో: టీటీడీ నిర్వహణలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఇకపై గుండె మార్పిడి ఆపరేషన్లు చేయనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ పాలక…

అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టండి – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టండి – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిసాక్షిత, తిరుపతి బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అడవుల సంరక్షణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి…

పింగళి వెంకయ్య మనకు స్పూర్తి

పింగళి వెంకయ్య మనకు స్పూర్తి జయంతి వేడుకల్లో తిరుపతి మేయర్ సాక్షిత, తిరుపతి: మన జాతీయ జెండాను రూపొందించి, దేశభక్తిని పెంపొందించిన పింగళి వెంకయ్యను స్పూర్తిగా తీసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా కోరారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో…

సామాన్యులకూ “ఫ్యామిలీ డాక్టర్” వైద్యం

సామాన్యులకూ “ఫ్యామిలీ డాక్టర్” వైద్యం శిక్షణ ప్రారంభంలో తిరుపతి కలెక్టర్సాక్షిత, తిరుపతి బ్యూరో: డబ్బున్న గొప్పవాళ్ళు మాత్రమే డాక్టర్లను ఇంటికి పిలిపించి వైద్యం చేసుకుంటారనే అభిప్రాయం పోయేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన నుంచి పుట్టిన “ఫ్యామిలీ డాక్టర్” వైద్యంతో…

భూమన అభినయ్ నే ఎమ్మెల్యేగా చేద్దాం

భూమన అభినయ్ నే ఎమ్మెల్యేగా చేద్దాం తిరుపతి బలిజలంతా భూమనతోనే సాక్షిత, తిరుపతి బ్యూరో: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు, యువనేత భూమన అభినయ్ రెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతామని వైసీపీ బలిజ నాయకులు ప్రకటించారు.…

ప్రత్యేక పూజలు నిర్వహించిన గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామంలోని అంకాలమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి

పుల్లలచెరువు మండలం మానే పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ తమ్మినేని సుబ్బారెడ్డి అకాల మరణం

ప్రకాశం..జిల్లా_*పుల్లలచెరువు మండలం మానే పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ తమ్మినేని సుబ్బారెడ్డి అకాల మరణం పొందగా వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ…

కందుకూరు కోటారెడ్డి నగర్ నందు నూతనంగా ప్రారంభించిన అర్బన్ హెల్త్ సెంటర్

కందుకూరు కోటారెడ్డి నగర్ నందు నూతనంగా ప్రారంభించిన అర్బన్ హెల్త్ సెంటర్ కు ఒక లక్ష రూపాయలు విలువైన ల్యాబ్ పరికారాన్ని నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరు కోటేశ్వరరావు కుటుంబ సభ్యుల తరఫున ఉచితంగా అందజేస్తామని, శాసనసభ్యులు మానుగుంట…

కర్నూల్ నగరంలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయం

కర్నూల్ నగరంలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ నాయకుల అరుణ నూతన చాంబర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ముఖ్య అతిధులు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ , రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన…

మందస మండలం, సిరిపురం పంచాయతీలో నాడు నేడు ద్వారా సుమారు రూ.48 లక్షలు

మందస మండలం, సిరిపురం పంచాయతీలో నాడు నేడు ద్వారా సుమారు రూ.48 లక్షలు రూపాయిలతో మంజూరైన నూతన అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శంఖుస్థాపన కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు పాఠశాల సిబ్బంది…

ఏ ఒక్క ఇంట్లో కూడా అర్హత ఉండి సంక్షేమ పథకాలు ఆగలేదు

ఏ ఒక్క ఇంట్లో కూడా అర్హత ఉండి సంక్షేమ పథకాలు ఆగలేదు గత ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే కొత్త పెన్షన్ ఇచ్చేవారు..కానీ నేడు ఆ పరిస్థితి లేదు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి మైలవరం నియోజకవర్గంలో తాను…

డీజిల్, పెట్రోలుపై సుంకాల రూపంలో వసూలు చేస్తున్న వివరాలు ఇవ్వండి – పార్లమెంట్ లో తిరుపతి ఎంపీ గురుమూర్తి

డీజిల్, పెట్రోలుపై సుంకాల రూపంలో వసూలు చేస్తున్న వివరాలు ఇవ్వండి – పార్లమెంట్ లో తిరుపతి ఎంపీ గురుమూర్తి. గత ఐదు సంవత్సరాలలో పెట్రోల్, డీజిల్‌పై సెస్, సర్‌ ఛార్జీల రూపంలో విధించబడిన సెంట్రల్ ఎక్సైజ్ సుంకం మొత్తం ఎంత, గత…

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి.. పాల్గొన్న తహశీల్ధార్ శ్రీనివాసరావు, ఎంపీపీ పోరెడ్డి అరుణచెంచిరెడ్డి, జెడ్పీటీసీ నారు బాపనరెడ్డి, ఎంపీడీఓ నరసింహులు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్…

కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం

కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం సాక్షిత : కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి . ప్రజలు ఆయనకి అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్నారు. వారి…

రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంభం

ప్రకాశం..జిల్లాకంభం లో రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కంభం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కంభం తహశీల్దార్ కార్యాలయంలో MRO గారికి వినతిపత్రాలు అందజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు…

రక్తదాన శిబిరం ఏర్పాటు…. ప్రారంభించిన ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్

రక్తదాన శిబిరం ఏర్పాటు…. ప్రారంభించిన ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ప్రకాశం..జిల్లాయర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం హాల్లో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం యర్రగొండపాలెం ఈసి కందుల అనిల్ కుమార్ సొసైటీ ఫర్ ఎన్విరాంన్మెంటల్…

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొత్త పెన్షన్ లను పంపిణీ చేసిన మంత్రి ఆర్కే రోజా

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొత్త పెన్షన్ లను పంపిణీ చేసిన మంత్రి ఆర్కే రోజా సాక్షిత : వడమాలపేట మండలం నకు సంబందించి కొత్తగా మంజూరు అయిన 270 అర్హులకు పెన్షన్ లను వడమాలపేట మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణం లో…

ATM unit ను ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్కే రోజా

ATM unit ను ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్కే రోజా పుత్తూరు లో నేడు పట్టణ సెంటర్లో ATM లేక ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని గమనించి అత్యవసర పరిస్థితులలో నగదు అవసరాన్ని గుర్తించి INDIA One ATM యూనిట్ ను…

ఆజాదీ కా అమృత మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

సాక్షిత : ఆజాదీ కా అమృత మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పల్నాడు జిల్లా నరసరావుపేట లో,స్థానిక శాసనసభ్యులు శ్రీగోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కలెక్టర్ లోతెటి శివశంకర్ ఆధ్వర్యంలోసోమవారం ఘనంగా నిర్వహించారు* ఈ కార్యక్రమం స్థానిక మున్సిపల్…

గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

అమరావతి. గృహనిర్మాణశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ డి దొరబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్షి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్,…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE