పుల్లలచెరువు మండలం మానే పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ తమ్మినేని సుబ్బారెడ్డి అకాల మరణం

Spread the love

ప్రకాశం..జిల్లా
_*పుల్లలచెరువు మండలం మానే పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ తమ్మినేని సుబ్బారెడ్డి అకాల మరణం పొందగా వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

Related Posts

You cannot copy content of this page