ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు – ఎమ్మార్వో శ్రీనివాస్

— ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తాం. చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుశివనేని గూడెంలో పుడమి వెంచర్ 328 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 360లో ఉన్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన…

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు – ఎస్.ఐ ధర్మ

సాక్షిత : చిట్యాల పట్టణంలో ఏప్రిల్ 3 నుండి జరిగే పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చిట్యాల ఎస్ఐ ఎన్. ధర్మ తెలిపారు.పరీక్షా సమయాల్లో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.…

ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణకై 22 కోట్లు మంజూరు – ఎమ్మెల్యే చిరుమర్తి

ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణకై 22 కోట్లు మంజూరు – ఎమ్మెల్యే చిరుమర్తి నార్కట్ పల్లి (సాక్షిత ప్రతినిధి) నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ భూసేకరణ నిమిత్తం రూ. 22 కోట్లు మంజూరు చేయించినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే…

రమజాను మాసంలో మానవ సేవ

మదర్ సాహెబ్ షేక్9440449642సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ రమజాన్ ఉపవాసాల ద్వారా ముస్లిం సమాజంలో చోటుచేసుకునే మరో విశిష్ట లక్షణం సానుభూతి, సమతా భావన. రమజాన్ నెలలో ఒక వ్యక్తి పగటిపూట ప్రత్యేక సమయం వరకు అన్న పానీయాలకు దూరంగా…

చిన్నారి మనోజ్ఞకు మరో జన్మ ప్రసాదించిన

కూరపాటి చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌డా.ప్రదీప్‌ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర బాలుడి ఛాతీపైనుండి కారు వెళ్లడంతో మల్టీ ఆర్గాన్స్‌ డ్యామేజ్‌తీవ్రంగా రక్తపు వాంతులు, ఇంటర్నల్‌ బ్లీడింగ్హై రిస్క్‌ కావడంతో సర్జరీ మరింత ప్రమాదమన్న పీడియాట్రిక్‌ సర్జన్స్‌అరుదైన ట్రీట్‌మెంట్‌ అందించిన…

రంజాన్ మాసానికి మరేది సాటిరాదు మహ్మద్ అబ్దుల్ ఖవీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఆధ్యాత్మిక ఆనందానికి, ఆరోగ్య జీవనానికి రంజాన్ అద్భుత మాసమని, దీనికి సాటి మరొకటి లేదని తెలంగాణ రాష్ట్ర దీని మదర్సాల సలహా సంఘం రాష్ట్ర అద్యక్షుడు మహ్మద్ అబ్దుల్ ఖవీ అన్నారు. రంజాన్ నెలలో…

క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించిన ఏఈఒ నజ్మ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండల పరిధిలో నేరడ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఏఈఓ నజ్మ క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలను నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ ఎన్ని…

భద్రాచలం నియోజకవర్గంలో పొంగులేటి పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాచలం నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంలో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని పలు గ్రామాలను సందర్శిస్తారు. ఈ మేరకు పొంగులేటి…

బి.మఠం కానిస్టేబుల్ వెంకటరమణ సాహసం.. మహిళ సురక్షితం..

వై.ఎస్.ఆర్ జిల్లా…. బి.మఠం కానిస్టేబుల్ వెంకటరమణ సాహసం.. మహిళ సురక్షితం.. చీటిల వ్యాపారంతో నష్టపోయి బ్రహ్మం సాగర్ లో దిగి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను సాహసోపేతంగా కాపాడి శభాష్..పోలీస్ అంటూ ప్రజల మన్ననలందుకున్న బి.మఠం పోలీస్ కానిస్టేబుల్ వెంకటరమణ.. బద్వేల్ పట్టణంలోని…

శ్రీశైలం ఘాట్ రోడ్ లోని శిఖరం వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్ లోని శిఖరం వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి శ్రీశైల శిఖరం వద్ద మాచర్లకు చెందిన బోలెరో వాహనం అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో శ్రీశైలం దేవస్థానం పూజారి, బొలేరో వాహనంలోని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE