విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జగద్గిరిగుట్ట డివిజన్ 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్పొరేటర్ జగన్

Spread the love

కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట డివిజన్ లో విశ్వకర్మ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ జగద్గిరి గుట్ట డివిజన్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ 2024 ను కార్పొరేటర్ జగన్ ఆవిష్కరించారు.

ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు. టిఆర్ఎస్ యువజన నాయకులు కొలుకుల జైహింద్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్ మల్లేష్ గౌడ్, విట్టల్ ముదిరాజ్, దాసు, బాలు,విఘ్నేష్ ,సంపత్ రెడ్డి,రాజు,విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంగోజు బాల బ్రహ్మచారి ప్రధాన కార్యదర్శి సి.హెచ్ .దశరథ్ చారి కోశాధికారి మధుసూదన్ మండల కమిటీ ప్రధాన కార్యదర్శి కే రాజు చారి కోశాధికారి పి రవీంద్ర చారి కే వీరాచారి కే రమేష్ చారి మోహన్ చారి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు

Whatsapp Image 2024 01 05 At 1.29.48 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page