ఆపోజిట్ లైన్ లో డ్రైనేజీ సమస్య ఉంది

Spread the love

There is a drainage problem in the opposite line

సాక్షిత : అల్లాపూర్ డివిజన్ 116 లో కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ , గాయత్రి నగర్ లో పర్యటించగా ప్లాట్ నెంబర్ 328 ఆపోజిట్ లైన్ లో డ్రైనేజీ సమస్య ఉంది.

డ్రైనేజ్ పైపులైను చిన్నగా ఉండడం వల్ల డ్రైనేజీ పొంగుతున్నది . ఒకసారి క్లీనింగ్ గురించి స్థానికులు అడిగినందుకు పర్యటించి చూడడం జరిగింది. వెంటనే క్లీనింగ్ కి ఆదేశం ఇచ్చారు .అందులో పాల్గొన్నవారు. వాటర్ డిపార్ట్మెంట్ హరీష్ , సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యోగిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page