ఎల్లయ్యకు ఆర్థిక సాయం చేసిన మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)చిట్యాల పట్టణానికి చెందిన మంచాల ఎల్లయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి మల్లయ్యని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 10వేల రూపాయలు…

నర్రా రాఘవరెడ్డికి ఘన నివాళులర్పించిన నరేష్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాలమండలం వట్టిమర్తి గ్రామం నకిరేకల్ నియోజకవర్గ పేద ప్రజల ఆశాజ్యోతి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగాగ్రామ ఉప సర్పంచ్ సాగర్ల నరేష్ రాఘవరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.…

నర్రా రాఘవరెడ్డి జీవితం ఆదర్శనీయం – జిట్ట నగేష్

సాగు, త్రాగు నీటి సమస్యలపై రాఘవరెడ్డి కృషి చిట్యాల (సాక్షిత ప్రతినిధి) ప్రజల పక్షపాతి అమరజీవి నర్రా రాఘవ రెడ్డి జీవితం ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆదివారం నాడు…

నర్రా రాఘవరెడ్డి సేవలు మరువలేనివి – దైద రవీందర్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామం నకిరేకల్ నియోజకవర్గ పేద ప్రజల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన నియోజకవర్గ ఇన్చార్జ్ ధైద రవీందర్ నర్రా రాఘవరెడ్డివిగ్రహానికి పూలమాలవేసి…

కెసిఆర్ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి – ఎమ్మెల్యే చిరుమర్తి

రామన్నపేట (సాక్షిత ప్రతినిధి) కెసిఆర్ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు.…

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – నాగరాజు రెడ్డి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి – నాగరాజు రెడ్డి — ఎమ్మెల్యే గెలిపే లక్ష్యంగా యువత శ్రమించాలి – ప్రవీణ్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల పట్టణ కేంద్రం లో బిఆర్ఎస్ పట్టణ యువజన సంఘం అ్యక్షుడు చిత్రగంటి ప్రవీణ్ ఆధ్వర్యంలో…

చిట్యాలకు చేరుకున్న వందే భారత్ రైలు

చిట్యాలకు చేరుకున్న వందే భారత్ రైలు — ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) సికింద్రాబాద్ నుండి తిరుపతి కి వెళ్ళు వందే భారత్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లో ప్రారంభించారు. ఈ రైలుకి…

తెలంగాణపై బిజెపి ప్రభుత్వం వివక్షత చూపుతుంది – జిట్ట నగేష్

తెలంగాణపై బిజెపి ప్రభుత్వం వివక్షత చూపుతుంది – జిట్ట నగేష్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) తెలంగాణ పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివక్షత చూపుతున్నదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ విమర్శించారు. చిట్యాలలో శనివారం నాడు ప్రదాన మంత్రి…

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్ – ఎమ్మెల్యే చిరుమర్తి

మత సామరస్యానికి ప్రతీక ఇప్తార్ – ఎమ్మెల్యే చిరుమర్తి నార్కట్ పల్లి (సాక్షిత ప్రతినిధి) మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని…

అఖిల భారత గౌడ సంఘం మండలం అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్

అఖిల భారత గౌడ సంఘం మండలం అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) అఖిల భారత గౌడ సంఘం నల్గొండ జిల్లా చిట్యాల మండలం అధ్యక్షులుగా చెరుకు శ్రీనివాస్ గౌడ్ నునియమించడం జరిగింది.అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర కార్యాలయంలో…

రైల్వే ట్రాక్ దాటేటప్పుడు జాగ్రత్తలు వహించాలి – రైల్వే ఏఎస్ఐ

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డులోని రైల్వే ట్రాక్ వద్ద ప్రజలకు రైలు పట్టాలు దాటుట గురించి రైల్వే ఏఎస్ఐ వెంకన్న అవగాహన కల్పించారు. రైలు స్పీడుని అంచనా వేయడం కష్టమవుతుందని రైల్వే ట్రాక్ దాటే సమయంలో అప్రమత్తంగా…

సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి – ఎమ్మేల్యే చిరుమర్తి

సమన్వయంతో పార్టీ విజయం కోసం కృషి చేయాలి — వెలిమినేడులో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం చిట్యాల (సాక్షిత ప్రతినిధి) ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ఎమ్మెల్యే…

గ్రామాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం

ఎమ్మెల్యే నోముల భగత్ — నూతన గ్రామపంచాయతీ భవన శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. నాగార్జునసాగర్ (సాక్షిత ప్రతినిధి). తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షమని నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అన్నారు. మాడుగులపల్లి మండలం గ్యార కుంటపాలెం…

యువత స్వశక్తితో ఎదగాలి – ఎమ్మెల్యే చిరుమర్తి

యువత స్వశక్తితో ఎదగాలి – ఎమ్మెల్యే చిరుమర్తి — చౌటుప్పల్ లో బైక్ పాయింట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి చౌటుప్పల్ (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన పాలెం మహేష్ నూతనంగా ఏర్పాటు చేసిన బైక్ పాయింట్…

నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ – శాసనమండలి చైర్మన్ గుత్తా

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన ఈదుల యాదయ్య కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన 60 వేల రూపాయలు చెక్కు ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వగ్రామంఉరుమడ్లలోని తన నివాసంలో…

నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నాం – యస్.పి

నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నాం – యస్.పి — పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా అవాస్తవాలు రాయవద్దు — బదిలీల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదు – యస్.పి నల్లగొండ (సాక్షిత ప్రతినిధి) మిర్యాలగూడ సబ్ డివిజన్ లో చక్రం తిప్పుతున్న…

ఎందరో మహనీయుల పోరాట ఫలితమే ఈ ఆవిర్భావ వేడుక

ఎందరో మహనీయుల పోరాట ఫలితమే ఈ ఆవిర్భావ వేడుక చిట్యాల (సాక్షిత ప్రతినిధి) భారతీయ జనతా పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని చిట్యాల మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు కూరేళ్ల శ్రీను ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా…

అంగన్వాడి సెంటర్ కు కుర్చీలను అందజేసిన గోవర్ధన్

అంగన్వాడి సెంటర్ కు కుర్చీలను అందజేసిన గోవర్ధన్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని అంగన్వాడి సెంటర్ కు మేడి గోవర్ధన్ వాళ్ళ అమ్మానాన్న పేరు మీద కుర్చీలు అందజేయడం జరిగింది. గోవర్ధన్ కి అంగన్వాడి టీచర్ మేడి…

చిట్యాల లో బిజెపి 43వ ఆవిర్భావ వేడుకలు

చిట్యాల లో బిజెపి 43వ ఆవిర్భావ వేడుకలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి సందీప్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 43వ,ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య…

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా నగరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన…

కంటి వెలుగు దేశానికే ఆదర్శం – ఎమ్మెల్యే చిరుమర్తి

కంటి వెలుగు దేశానికే ఆదర్శం – ఎమ్మెల్యే చిరుమర్తి — ఉరుమడ్లలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యప్రారంభించారు.…

రాజకీయ లబ్ధి కోసం బిజెపి మతఘర్షణలు చేస్తుంది – మాజీ ఎమ్మెల్సీ సీతారాములు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) పేపర్ లీకేజీ విషయం లో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. చిట్యాలలో గురువారం…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన దైధ రవీందర్

నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ పట్టణ కేంద్రంలోని నిమ్మకాయల మార్కెట్ పక్కన ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ దైద రవీందర్ సందర్శించారు.ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రైతులు యాసంగి పంటను తీసుకొని వచ్చి ధాన్యం…

భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించిన నకిరేకంటి మొగులయ్య

రామన్నపేట (సాక్షిత ప్రతినిధి) భారతీయ జనతా పార్టీ 43వ వార్షికోత్సవం పురస్కరించుకొని రామన్నపేట మండల కేంద్రములో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వెల్లంకి సిరిపురం వివిధ గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి…

లింగమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పారిజాత నరసింహ గౌడ్

లింగమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పారిజాత నరసింహ గౌడ్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన చిన్నం లింగమ్మ కొద్ది రోజుల క్రితం మరణించారు. వారి సంతాప సభలో అంతటి పారిజాత నర్సింహ గౌడ్ పాల్గొని…

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ లు – బుద్ధుడు

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ లు – బుద్ధుడు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం పెద్దకాపర్తి మరియు ఉరుమడ్ల గ్రామాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సమ్మర్ క్యాంప్ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా హ్యాపీనెస్ ప్రోగ్రాం సుదర్శన…

అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ కృషి మరువలేనిది – చైర్మన్ వెంకట్ రెడ్డి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మున్సిపాలిటి చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి చైర్మన్ వెంకట్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా…

ఎంపి బండి సంజయ్ అరెస్ట్ పై వెల్లువెత్తిన నిరసనలు

–చిట్యాల లో నిరసన తెలిపిన బిజెపి శ్రేణులు — పలువురు నాయకుల ముందస్తు అరెస్ట్ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లో అక్రమంగా అ ప్రజాస్వామికంగా అర్థరాత్రి ఇంటి…

సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత జగ్జీవన్ రామ్ – ఎమ్మెల్యే చిరుమర్తి

సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత జగ్జీవన్ రామ్ – ఎమ్మెల్యే చిరుమర్తి నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత జగ్జీవన్ రామ్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.నకిరేకల్ పట్టణ కేంద్రంలో జరిగిన బాబు…

వడగండ్ల వానకు దెబ్బతిన్న ఇండ్లను, పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే భగత్

గుర్రంపోడు (సాక్షిత ప్రతినిధి) గుర్రంపోడు మండలం లోని కొప్పోల్, బొల్లారం గ్రామాలలో కూలిపోయిన ఇండ్లనుఅధికారులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ పరిశీలించారు.ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి భరోసా కల్పిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూకొప్పోల్ మరియు బొల్లారం గ్రామాలలో వడగండ్ల వానతో నష్టపోయిన 3600…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE