భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించిన నకిరేకంటి మొగులయ్య

Spread the love

రామన్నపేట (సాక్షిత ప్రతినిధి)

భారతీయ జనతా పార్టీ 43వ వార్షికోత్సవం పురస్కరించుకొని రామన్నపేట మండల కేంద్రములో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వెల్లంకి సిరిపురం వివిధ గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి మండల అధ్యక్షులు తాటిపాముల శివకృష్ణ గౌడ్ అసెంబ్లీ కో కన్వీనర్ ప్రభాకర్ రావు సీనియర్ నాయకులు వనం అంజయ్య మండల ప్రధాన కార్యదర్శి శానకొండ మల్లికార్జున చారి ముగ్గు నరసింహ బట్టే రమేష్ లింగస్వామి అజయ్ మధు శ్రీకాంత్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page