నర్రా రాఘవరెడ్డికి ఘన నివాళులర్పించిన నరేష్

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాలమండలం వట్టిమర్తి గ్రామం నకిరేకల్ నియోజకవర్గ పేద ప్రజల ఆశాజ్యోతి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా
గ్రామ ఉప సర్పంచ్ సాగర్ల నరేష్ రాఘవరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అక్కినపల్లి భీష్మ చారి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దామనూరి గోపాల్, రాచమల్ల రాంప్రసాద్, మునుగోటి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page