నేరాల నియంత్రణకు సహకరించాలి : షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి

చౌదరిగూడ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో స్థానికులు సమిష్టిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని, నేరాల నియంత్రణకు సహకరించాలని షాద్ నగర్ ఏసీపీ సిహెచ్ రంగస్వామి సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఆవశ్యకత…

షాద్ నగర్: విలేకరి దారుణహత్య

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో ఆదివారం విలేకరి కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ కు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. కిడ్నాపర్ల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అంతలోనే హైదరాబాదులోని గచ్చిబౌలి సమీపంలో కరుణాకర్ రెడ్డి మృతదేహం లభ్యమైంది.…

కేసీఆర్ గొప్పతనాన్ని చాటుకునేందుకే షాద్ నగర్ “దిశా కేసులో ఎన్‌కౌంటర్

కేసీఆర్ గొప్పతనాన్ని చాటుకునేందుకే షాద్ నగర్ “దిశా కేసులో ఎన్‌కౌంటర్” ‘డాక్టర్ ప్రీతి కేసుపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు?’ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే…

షాద్ నగర్ నియోజకవర్గము కొత్తూర్ లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ0

Construction of new library building in Kothur, Shad Nagar Constituency0 షాద్ నగర్ నియోజకవర్గము కొత్తూర్ లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి . ఎమ్మెల్యే అంజయ్య…

షాద్ నగర్ టూ వీలర్ మెకానిక్స్ అసోషియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Shad Nagar Two Wheeler Mechanics Association New Executive Committee Election* షాద్ నగర్ టూ వీలర్ మెకానిక్స్ అసోషియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి ఈ రోజు షాద్ నగర్ మండల పరిషత్…

ఘనంగా 1st షాద్ నగర్ టౌన్ లెవెల్ చెస్ టోర్నమెంట్ బ్రౌచర్ విడుదల

1st Shad Nagar Town Level Chess Tournament Brochure released ఘనంగా 1st షాద్ నగర్ టౌన్ లెవెల్ చెస్ టోర్నమెంట్ బ్రౌచర్ విడుదల రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి : షాద్ నగర్ చెస్ అకాడమీ కొచ్…

షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

MLA Anjaiah Yadav inspected the construction work of Shad Nagar Community Hospital షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధిషాద్ నగర్ పట్టణం లింగారెడ్డిగూడ శివారులో 20.89…

షాద్ నగర్ గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీ నరసింహ్మ రెడ్డి కి లక్ష

Lakshmi Narasimha Reddy, Chairman Shad Nagar Library, Rs. షాద్ నగర్ గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీ నరసింహ్మ రెడ్డి కి లక్ష రూపాయల విలువైన పుస్తకాలు అందించిన (ఎల్ ఐ సి) ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి షాద్…

షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో తనిఖీ

Inspection at Shad Nagar Government Hospital షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో తనిఖీ రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రినీ తనిఖీ చేసిన రంగరెడ్డి జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ ఫర్ హెల్త్ సర్వీసెస్…

షాద్ నగర్ లో గంజాయి కలకలం

Ganja riot in Shad Nagar షాద్ నగర్ లో గంజాయి కలకలందాదాపు 110 కిలోల గంజాయిని పట్టుకున్న షాద్నగర్ ఎస్వోటీ పోలీసుభద్రాచలం నుంచి హైదరాబాద్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం.మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ కుశాల్కర్.* సాక్షిత రంగా రెడ్డి…

షాద్ నగర్ ఎస్ఎల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసిన ఎంపీపీ రవీందర్ యాదవ్

Shad Nagar SL Hospital was inaugurated by MP Ravinder Yadav షాద్ నగర్ ఎస్ఎల్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసిన ఎంపీపీ రవీందర్ యాదవ్ రంగా రెడ్డి జిల్లా సాక్షితషాద్ నగర్ పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్ఎల్…

షాద్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి టీఎఫ్ఐడీసీ ద్వారా 14.6 కోట్ల

14.6 crores sanctioned by TFIDC for the development of Shad Nagar Municipality షాద్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి టీఎఫ్ఐడీసీ ద్వారా 14.6 కోట్ల నిధులు మంజూరు జానమ్మ చెరువును పరిశీలించిన టీ ఎఫ్ ఐ డి సి…

సుమన్ ను కలిసిన షాద్ నగర్ న్యూ కుంగ్ ఫు అకాడమీ

Members of Shad Nagar New Kung Fu Academy who met Suman సుమన్ ను కలిసిన షాద్ నగర్ న్యూ కుంగ్ ఫు అకాడమీ సభ్యులు సాక్షిత రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ *:సినీ నటుడు సుమన్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE