షాద్ నగర్ నియోజకవర్గము కొత్తూర్ లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ0

Spread the love

Construction of new library building in Kothur, Shad Nagar Constituency0

షాద్ నగర్ నియోజకవర్గము కొత్తూర్ లో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి ,ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page