షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

Spread the love

MLA Anjaiah Yadav inspected the construction work of Shad Nagar Community Hospital

షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
షాద్ నగర్ పట్టణం లింగారెడ్డిగూడ శివారులో 20.89 కోట్లతో నిర్మిస్తున్న కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పరిశీలించారు. పనులు నాణ్యతగా ఉండాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page