షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో తనిఖీ

Spread the love


Inspection at Shad Nagar Government Hospital

షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో తనిఖీ


రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి*

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రినీ తనిఖీ చేసిన రంగరెడ్డి జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ ఫర్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ వరద చారి

ప్రభుత్వ ఆసుపత్రినీ విజిట్ చేశారు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరుగు దొడ్లు శానిటైజేషన్ బాగాలేదని ఓ గుర్తు తెలియని వ్యక్తి తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషన్ డాక్టర్ అజయ్ కుమార్ కు పోన్ చేసి పిర్యాదు చెయ్యడంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు..!

Related Posts

You cannot copy content of this page