షాద్ నగర్ టూ వీలర్ మెకానిక్స్ అసోషియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Spread the love

Shad Nagar Two Wheeler Mechanics Association New Executive Committee Election*

షాద్ నగర్ టూ వీలర్ మెకానిక్స్ అసోషియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక


రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి


ఈ రోజు షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన షాద్ నగర్ టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం సుధాకర్ గౌడ్ అధ్యక్షతన జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ హాజరైనారు…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్ నగర్ డివిజన్ లో గత 12 సంవత్సరాలుగా ద్విచక్ర వాహన మెకానిక్ ల సమస్యలపై, వారి సంక్షేమం పై నిరంతరం కృషి చేస్తూ, కార్మికులకు అండగా నిలుస్తున్న అసోసియేషన్ ను అభినందించారు. కార్మికుల శ్రేయేషు కోసం నిరంతరం పనిచేయాలని, వారికి అండగా కార్మిక సంక్షేమ సంఘం ఎల్లప్పుడూ వారితోనే ఉంట్టుంది అన్నారు.. అనంతరం కార్మికుల సమక్షంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు ..

గౌరవ అధ్యక్షులు: పినపాక ప్రభాకర్,
అద్యక్యులు : బంటారం సుధాకర్ గౌడ్,
వర్కింగ్ ప్రెసిడెంట్: కుమార్
జనరల్ సెక్రెటరీ : భాస్కర్
కోశాధికారి: రాజేష్


ఉప కోశాధికారి: సిరాజ్
ఉపాధ్యక్షులు: రాజు, బాలరాజు, భుచిలింగం
సహాయ కార్యదర్శులు : అశోక్ రెడ్డి, సలీం, విజయ్
కమిటీ సభ్యులు: దశరథ్, రాజు, నర్సింహ రెడ్డి, యాదగిరి, రాజు గౌడ్, వెంకటేష్ , సంగమేశ్వర్, నవాజ్, దీప్ల నాయక్, శివరాజ్ లను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు.

ఈ కార్యక్రమంలో షాద్ నగర్ డివిజన్ లోని మెకానిక్ లు అందరూ పాల్గొన్నారు .

Related Posts

You cannot copy content of this page