సుమన్ ను కలిసిన షాద్ నగర్ న్యూ కుంగ్ ఫు అకాడమీ

Spread the love


Members of Shad Nagar New Kung Fu Academy who met Suman

సుమన్ ను కలిసిన షాద్ నగర్ న్యూ కుంగ్ ఫు అకాడమీ సభ్యులు



సాక్షిత రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ *:
సినీ నటుడు సుమన్ ను షాద్ నగర్ న్యూ కుంగ్ ఫు అకాడమీ కోచ్ లు మాస్టర్ బాల్ రాజ్, అహ్మద్ ఖాన్ లు కలవడం జరిగింది. కాగా షాద్ నగర్ పట్టణంలో త్వరలో నిర్వహించబోయే ఛాంపియన్ మ్యాచ్ కు సంబంధించిన గురించి ముఖ్య అతిధులుగా పిలవడంలో భాగంగా సుమన్ కలిసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బ్రోచర్ ను విడుదల చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో రుద్రమదేవి కుంగ్ ఫు అకాడమీ కోచ్ లక్ష్మీ, దేవేందర్, శ్రీకాంత్, పులిందర్, శివరామకృష్ణ, సాయిరాం, సత్తి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page