సిటీ సబర్బన్ మోకిల నుండి శంకర్‌పల్లి వరకు పొడిగించాలి

సిటీ సబర్బన్ మోకిల నుండి శంకర్‌పల్లి వరకు పొడిగించాలి: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ గండేటి రాజేష్ గౌడ్ సాక్షితశంకర్‌పల్లి: శంకర్‌పల్లి నుండి మెహిదీపట్నం వరకు వెళ్లే ఆర్టీసీ సిటీ సబర్బన్ సేవలో మోకిల…

శంకర్పల్లి మండల వాసికి ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు

సాక్షిత శంకర్‌పల్లి: ఒకేసారి మూడు ప్రభుత్వఉద్యోగాలు సాధించాడు ఆ యువకుడు. పట్టుదల,నిరంతర శ్రమ, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు… శంకర్‌పల్లి మండల పరిధి లోనిరావులపల్లి కలాన్ గ్రామానికి చెందిన కౌంకుట్లశ్రీనివాస్ రెడ్డి. ఇటీవల వెలువడిన గురుకుల నియామకఫలితాల్లో జెఎల్ పీజీటీ,…

శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ గా బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

శంకర్‌పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా.. వైస్ ఎంపీపీ, టంగుటూరి ఎంపిటిసి ఇద్దరు మరణించగా, 11మంది ఎంపిటిసి…

శంకర్‌పల్లి వైస్ ఎంపీపీ గా బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

శంకర్‌పల్లి మండల నూతన వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేవెళ్ల డిఎల్ పిఓ సతీష్ చేతుల మీదుగా వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. ఈ…

ఇంటి పన్నులు చెల్లించండి, పట్టణాభివృద్ధికి సహకరించండి: శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్

సాక్షిత శంకర్‌పల్లి: గృహ, వాణిజ్య యజమానులు నెలాఖరుకల్లా వార్షిక ఇంటి, వ్యాపార పన్నులను పూర్తిస్థాయిలో చెల్లించాలని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ పన్నుల వసూళ్లకు ఇళ్లకు, దుకాణాలకు వచ్చే అధికారులకు ప్రజలు…

శంకర్‌పల్లి లో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. ధర్మన్నవెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిక

శంకర్‌పల్లి మండల మరియు మున్సిపాలిటీలోబిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ధర్మన్న వెంకట్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్…

వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి ని కలిసిన శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

శంకర్‌పల్లి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత రెడ్డిని, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి లను నగరంలోని వారి నివాసంలో శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ మాట్లాడుతూ పట్టణ, మండల పరిధిలో…

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన శంకర్‌పల్లి మహిళా కాంగ్రెస్ నాయకులు

శంకర్‌పల్లి: చేవెళ్ళ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మొయినాబాద్ మండల పరిధి హిమాయత్ నగర్ చౌరస్తాలో గల జెపిఎల్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. శంకర్‌పల్లి…

శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్

శంకర్‌పల్లి మున్సిపల్ నూతన కమిషనర్ ను పురపాలక సంఘం కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొనింటి శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ కు ప్రెసిడెంట్ శశికాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ పరిధిలో ఉన్న 15…

శంకర్‌పల్లి: సమగ్ర కులగణన హర్షనీయం’ జ్యోతి బీమ్ భరత్

శాసనసభలో సమగ్ర కులగణన కోసం తీర్మానం చెయ్యడం చారిత్రాత్మక ఘట్టమని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి కులగణన చేయలేదని, CM రేవంత్…

చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ ..

చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్ .. శంకర్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామైన భీమ్ భరత్ సమక్షంలో.. శంకర్…

శంకర్‌పల్లి నూతన కమిషనర్ జి శ్రీనివాస్ కు స్వాగతం పలికిన మున్సిపల్ సిబ్బంది

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 14: ( సాక్షిత న్యూస్): శంకర్‌పల్లి మునిసిపల్ నూతన కమిషనర్ జి శ్రీనివాస్ బుధవారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పాత కమిషనర్ జ్ఞానేశ్వర్ కు మునిసిపల్ సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ…

శంకర్‌పల్లి నూతన మునిసిపల్ కమిషనర్ గా జి. శ్రీనివాస్

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి నూతన మునిసిపల్ కమిషనర్ గా జి. శ్రీనివాస్ నియమితులయ్యారు. జి శ్రీనివాస్.. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయం నుండి బదిలీపై శంకర్‌పల్లి కి వచ్చారు. శంకర్‌పల్లి లో పనిచేసిన జ్ఞానేశ్వర్ రంగారెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ పిడి మెప్మా…

శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ లోబిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినబిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని శంకర్‌పల్లి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు…

శంకర్‌పల్లి మండల, మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి: కాంగ్రెస్ నాయకులు

శంకర్‌పల్లి మండల, మున్సిపాల్టీ ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నాయకులు చేవెళ్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ ను కోరారు. ఆయన నివాసంలో భీమ్ భరత్ ను నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వం నుండి రెండున్నర కోట్లు…

శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను సన్మానించిన తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. మహేశ్వరరావు

శంకర్‌పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ ను తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు డా మహేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉత్తమ ఎంపీడీవో అవార్డు అందుకున్న ఎంపీడీవో వెంకయ్యకు…

ఇంద్రవెల్లి సభకు హాజరైన శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 02: ( సాక్షిత న్యూస్): తెలంగాణ పునర్నిర్మాణ సభ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి లో శుక్రవారం జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శంకర్‌పల్లి మండల కేంద్రం నుండి కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి…

శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను సన్మానించిన గోపులారం సర్పంచ్ శ్రీనివాస్

గణతంత్ర దినోత్సవం రోజున శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ కు జిల్లా ఉత్తమ అవార్డు రావడం జరిగింది. జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి, శంకర్‌పల్లి మండల గోపులారం గ్రామ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ ఎండిఓ కార్యాలయంలో ఎంపీడీవో వెంకయ్య…

శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలుగా నాగమణి

శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గోపులారం గ్రామానికి చెందిన నాగమణి నియామకం అయ్యారు. సోమవారం రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాగమణికి నియామక పత్రాన్ని అందజేశారు. వైస్ ప్రెసిడెంట్…

సౌత్ వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కరాటే ఛాంపియన్ శంకర్‌పల్లి యువతి

ఈనెల 15 వ తేదీ నుండి 20వ తేది వరకు జరిగిన సౌత్ వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కరాటే ఛాంపియన్షిప్ మధ్యప్రదేశ్ భూపాల్ లో జరిగిందని కరాటే మాస్టర్ గడ్డం కుషాల్ తెలిపారు. ఈ టోర్నమెంట్ కి తెలంగాణ నుంచి…

శంకర్పల్లి మున్సిపల్ కార్మికుల అతి ఉత్సాహం

శ్రీరాముని ఫ్లెక్సీలను తొలగించి చెత్త బండిలో పడేసిన వైనంమున్సిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహించిన నేతలుశంకర్పల్లి చౌరస్తాలలో ఆందోళన చేపట్టిన హిందు వాహిని కార్యకర్తలుఆందోళన విరమింప చేసే ప్రయత్నంలో స్థానిక పోలీసులు* రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో దారుణం…

బుర్జ్ ఖలీఫాపై శంకర్‌పల్లి భక్తులు ఎగరేసిన శ్రీరాముడి జెండా

అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు దండు సంతోష్ తన మిత్రులతో కలిసి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై శ్రీరాముని జెండాను సోమవారం ఎగరవేశారు.…

రామలల్లా ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న శంకర్‌పల్లి ప్రజలు

అయోధ్య రామ జన్మభూమిలో “రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట” కార్యక్రమం సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధి రైల్వే స్టేషన్ సమీపానగల శ్రీరామ మందిరంలో సోమవారం శ్రీ సీతరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరింది.…

శంకర్‌పల్లి ఆదర్శ పాఠశాలను సందర్శించిన జెడి సరోజినీ దేవి

శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను శనివారం మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలన్నారు. ఇష్టపడి…

శంకర్‌పల్లి అయ్యప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా గీతాపారాయణం

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి హైదరాబాద్ రోడ్ పక్కన గల అయ్యప్ప దేవాలయంలో గీత పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా, అఖండ పారాయణం చేశారు. గురు స్వామి మిరియాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం…

శంకర్‌పల్లి లో పతి గెలుపు కోసం సతి సాహస ప్రచారం

శంకర్‌పల్లి లో పతి గెలుపు కోసం సతి సాహస ప్రచారం శంకర్‌పల్లి: నవంబర్ 24: (మన సాక్షి న్యూస్): ఏడు అడుగుల బంధమే కాదు కష్టమైనా సుఖమైన మీలో సగమే అనేది భార్యభర్తల బంధం. ఇప్పుడు ఇదే స్ఫూర్తి ఈనాటి రాజకీయాల్లో…

ప్రాణం పోయినా పార్టీ మార! శంకర్‌పల్లి ని అభివృద్ధి చేస్తా: పామెన భీమ్ భరత్

ప్రాణం పోయినా పార్టీ మారను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ సీనియర్ నాయకురాలు, 13 వ వార్డు కౌన్సిలర్ నూర్జహా బేగం తౌఫిక్ తో కలిసి ఎన్నికల…

జేపీ నడ్డాకు స్వాగతం పలికిన శంకర్‌పల్లి నాయకులు

జేపీ నడ్డాకు స్వాగతం పలికిన శంకర్‌పల్లి నాయకులు సకల జనుల విజయ సంకల్ప సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హాజరయ్యారు. శంకర్పల్లి మండలానికి చెందిన రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి జేపీ నడ్డాకు పుష్పగుచ్చమిచ్చి…

శంకర్‌పల్లి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనింటి శశికాంత్

శంకర్‌పల్లి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనింటి శశికాంత్ శంకర్‌పల్లి: నవంబర్ 15: ( సాక్షిత న్యూస్): శంకర్‌పల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొనింటి శశికాంత్ ను నియమిస్తున్నట్టు జిల్లా యూత్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు…

బిఆర్ఎస్ ను వీడుతున్న శంకర్‌పల్లి మైనార్టీలు, కాంగ్రెస్ పార్టీలో చేరిక

బిఆర్ఎస్ ను వీడుతున్న శంకర్‌పల్లి మైనార్టీలు, భీమ్ భరత్ నాయకత్వం పై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక శంకర్‌పల్లి: నవంబర్ 15: (సాక్షిత న్యూస్): రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల లోగుట్టు రాజకీయాలకు తెలంగాణ రాష్ట్ర ముస్లిం, మైనార్టీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE