నాలుగు రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం..
తాడిపత్రికి దూరంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కొనసాగుతున్న 144 సెక్షన్.. హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 91 మంది అరెస్ట్.
తాడిపత్రికి దూరంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కొనసాగుతున్న 144 సెక్షన్.. హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 91 మంది అరెస్ట్.
రాబోయే లోక్ సభ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఏలాంటి ప్రలోబాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుందని ITBP…
మల్టీజోన్-2 ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ సుధీర్ బాబు బుధవారం రోజున సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సుదీర్ బాబు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు…
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు.. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతి పరుడంటూ కరపత్రాలు పంచిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. నిరూపించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్.. బహిరంగ చర్చకు సిద్దమైన ఇద్దరు నేతలు.. బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఇంటి…
శాస్త్రవేత్త శ్రీ గెలీలియోసేవలు చిరస్మరణీయంవిద్యార్థులకు వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సుడోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డిసామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిఫిబ్రవరి 15 న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో జయంతి సందర్బంగా డోన్…
దిల్లీ: దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’ నిరసన కార్యక్రమానికి మంగళవారం అర్థరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఆందోళనల్లో…
ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలన్ని పరిష్కరించి విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు. సోమవారం సనత్ నగర్ లోని అశోక్…
Future generations should not be given possessions, but a pleasant environment సాక్షిత : భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…
The aim is to create a pleasant environment for students in government schools సాక్షిత : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మన బస్తి మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర…
Let’s create a pleasant environment for people every morning ప్రతి ఉదయం ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పిద్దాం. ప్రతిరోజు నగరప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు కృషి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు.గురువారం…