అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ పార్టీలోకి చేరికలు – ఎమ్మెల్యే చిరుమర్తి

అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ పార్టీలోకి చేరికలు – ఎమ్మెల్యే చిరుమర్తి నకిరేకల్ సాక్షిత ప్రతినిధి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పధకాలు సమర్ధంగా అమలు చేస్తున్నందునే ఇతర పార్టీల…

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ పట్టణంలో రూ.26 కోట్లతో సాగుతున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజి పనులను మంగళవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల…

కార్మిక చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలం – జిట్టా నగేష్

కార్మిక చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలం – జిట్టా నగేష్ చిట్యాల సాక్షిత ప్రతినిధి కార్మికులకు భారత రాజ్యాంగం ఎన్నో చట్టాలను, హక్కులను కల్పించినప్పటికీ పాలకులు వాటిని అమలు పర్చటంలో పూర్తిగా విఫలం అయ్యాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట…

తెలంగాణ బరోసా బహిరంగ సభను విజయవంతం చేయండి – గ్యార శేఖర్

తెలంగాణ బరోసా బహిరంగ సభను విజయవంతం చేయండి – గ్యార శేఖర్ చిట్యాల సాక్షిత ప్రతినిధి మే 7న హైదరాబాద్,సరూర్ నగర్ మైదానంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగే “తెలంగాణ బరోసా సభను” విజయవంతం చేయాలని…

పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయం – యస్.పి అపూర్వ రావు

పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయం – యస్.పి అపూర్వ రావు నల్లగొండ సాక్షిత ప్రతినిధి పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు సత్వర న్యాయంజరుగుతుందని జిల్లా యస్.పి అపూర్వ రావు తెలిపారు.ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే…

జీపీఎస్ ల సమ్మెకు మద్దతు తెలిపిన సర్పంచ్ లు

జీపీఎస్ ల సమ్మెకు మద్దతు తెలిపిన సర్పంచ్ లు చిట్యాల సాక్షిత ప్రతినిధి నాలుగు సంవత్సరాలు ప్రోబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యులర్ చేయాలని చేపట్టిన సమ్మె ఈరోజు 4వ రోజుకు చేరుకుంది. వివిధ గ్రామాల…

ఘనంగా కార్మికుల దినోత్సవం

ఘనంగా కార్మికుల దినోత్సవం చిట్యాల సాక్షిత ప్రతినిధి ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్ లో (పాత )కూరగాయల మార్కెట్ గేటు దగ్గర బిఆర్ ఎస్ కార్మిక విభాగం జెండాను కార్మిక శాఖ అధ్యక్షుడు పోలపల్లి…

దోపిడిదార్ల పెత్తనం పోయే వరకు సంఘటితంగా పోరాడాలి – నూనె వెంకటస్వామి

దోపిడిదార్ల పెత్తనం పోయే వరకు సంఘటితంగా పోరాడాలి – నూనె వెంకటస్వామి చిట్యాల సాక్షిత ప్రతినిధి ప్రపంచం మరియు భారతదేశ సామాజిక నిర్మాణమంతా కార్మిక కష్టజీవుల రక్త మాంసాలపై నిర్మాణమై ఉందని ఏ పెట్టుబడీ, మౌళిక వనరుల వల్ల సంపద సృష్టించబడడం…

కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వం – సిఐటియు, సిపిఎం

కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వం – సిఐటియు, సిపిఎం — ఘనంగా మేడే దినోత్సవం చిట్యాల సాక్షిత ప్రతినిధి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సిపిఎం, సిఐటీయు నాయకులు జిట్ట…

హాకీ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జడ్పిటిసి

హాకీ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జడ్పిటిసి చిట్యాల సాక్షిత ప్రతినిధి నల్గొండ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరాన్ని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణములో చిట్యాల జెడ్పిటిసి సుంకరి…

సదరం క్యాంప్ లని సద్వినియోగం చేసుకోవాలి

సదరం క్యాంప్ లని సద్వినియోగం చేసుకోవాలి — బుదవారం నుండి సదరం క్యాంప్స్ స్లాట్ బుకింగ్ ప్రారంభం నల్లగొండ సాక్షిత ప్రతినిధి దివ్యాంగుల కోసం సదరం క్యాంపు స్లాట్ బుకింగ్ మే 3వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని డిఆర్డిఏ చైర్మన్…

ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి

ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి చిట్యాల సాక్షిత ప్రతినిధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని బిఆర్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పందిరి గీతా…

ఎమ్మెల్యే చిరుమర్తిపై అసత్య ఆరోపణలను ఖండించిన ధలితబందు లబ్ధిదారులు

ఎమ్మెల్యే చిరుమర్తిపై అసత్య ఆరోపణలను ఖండించిన ధలితబందు లబ్ధిదారులు చిట్యాల సాక్షిత ప్రతినిధి దళితబందు పతకంపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పై చేస్తున్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాము దళిత బంధు లబ్ధిదారులు నాయకులు తెలిపారు. చిట్యాల మండలం వేంబావి గ్రామంలో…

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న పిల్లి రామరాజు యాదవ్

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న పిల్లి రామరాజు యాదవ్ నల్లగొండ సాక్షిత ప్రతినిధి నల్లగొండ మండలం మేళ్ళ దుప్పలపల్లి గ్రామంలో శ్రీ ఓంకారేశ్వర సహిత లక్ష్మీ నరసింహ స్వామి మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో…

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలము నేరడ గ్రామంలో 2003-04 బ్యాచ్ కు సంబంధించిన పదవ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నాడు నేరడ జడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో హట్టహాసంగా నిర్వహించడం జరిగింది. తమ…

ప్రశాంతంగా ముగిసిన పోలీస్ కానిస్టేబుల్ వ్రాత పరీక్ష – యస్.పి అపూర్వ రావు

ప్రశాంతంగా ముగిసిన పోలీస్ కానిస్టేబుల్ వ్రాత పరీక్ష – యస్.పి అపూర్వ రావు — మొత్తం 11239 మంది అభ్యర్థులకు గాను 11128 మంది అభ్యర్థులు హాజరు నల్లగొండ (సాక్షిత ప్రతినిధి) పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్ధులకు నిర్వహించిన తుది వ్రాత పరీక్షకి…

ఓపెన్ డ్రైనేజి పనులను ప్రారంభిస్తాం – మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి

ఓపెన్ డ్రైనేజి పనులను ప్రారంభిస్తాం – మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల పట్టణ పరిధిలోని 1వ వార్డుశివనేని గూడెంలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి పర్యటించారు.శివనేనిగూడెంలో ఓపెన్ డ్రైనేజి నిర్మాణ పనులకి…

తుల్జా అంబా భవాని మాత నుదర్శించుకున్న బంజార సంఘం నాయకులు

తుల్జా అంబా భవాని మాత నుదర్శించుకున్న బంజార సంఘం నాయకులు — దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో దర్శించుకున్న నాయకులు దేవరకొండ సాక్షిత ప్రతినిధి బంజారాలు అత్యంత పవిత్రంగా పూజించే మహారాష్ట్రలో కొలువైవున్న శ్రీ తుల్జా…

స్వగ్రామంలో బొడ్రాయి పండగకు ఇంటిబిడ్డగా హాజరైన ప్రియదర్శిని మేడి

వట్టిమర్తి లో ఘనంగా బొడ్రాయి పండుగ వేడుకలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి పండుగ కు బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ఇంటిబిడ్డగా హాజరై బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

నకిరేకల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే చిరుమర్తి

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యేనకిరేకల్ సాక్షిత ప్రతినిధి నకిరేకల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం భీమారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ధ్వారా…

కానిస్టేబుల్ అభ్యర్ధుల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి – యస్.పి అపూర్వ రావు

కానిస్టేబుల్ అభ్యర్ధుల పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి – యస్.పి అపూర్వ రావుమొత్తం 25 పరీక్ష కేంద్రాలలో 11239 మంది అభ్యర్థులకు పరీక్షా నిర్వహణరాత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు – యస్.పినల్లగొండ…

ఉత్సవాల ఏర్పాట్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పురాతన పుణ్యక్షేత్రంశ్రీ బాల నరసింహ స్వామిఉత్సవాలు ప్రారంభం అవుతుండటంతో గుడి వద్ద జరుగుతున్న పనులనుమున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోనేటి కృష్ణ ,జిట్ట…

పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక

పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక చిట్యాల సాక్షిత ప్రతినిధి పి ఆర్ టి యు చిట్యాల మండల అధ్యక్ష, కార్యదర్శులని ఎన్నుకున్నారు.మండల అధ్యక్షునిగా కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోలి స్లీవమ్మ లని నల్లగొండ పిఆర్టియు భవన్ లో సమావేశం…

రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శాంతియుత సమ్మె చేస్తున్న జేపిఎస్ లు

రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శాంతియుత సమ్మె చేస్తున్న జేపిఎస్ లు చిట్యాల సాక్షిత ప్రతినిధి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నాలుగేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఈనెల 28వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా చిట్యాల…

నిరుద్యోగ ర్యాలీకి తరలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

నిరుద్యోగ ర్యాలీకి తరలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నకిరేకల్ సాక్షిత ప్రతినిధి నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనటానికి నకిరేకల్ నియోజకవర్గం నుంచినకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తదిత రవీందర్ ఆధ్వర్యంలోభారీ కాన్వాయ్ తో బయలుదేరారు. నల్లగొండలో టిపిసిసి…

ఐకెపి వివోఎ ల సమస్యల పరిష్కారంకై రేవంత్ రెడ్డికి వినతిపత్రం

ఐకెపి వివోఎ ల సమస్యల పరిష్కారంకై రేవంత్ రెడ్డికి వినతిపత్రం చిట్యాల సాక్షిత ప్రతినిధి కనీస వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గత పది రోజుల నుంచి ఐకెపి వివోఏలు నిరసన ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నల్లగొండ…

శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం

శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం దేవరకొండ సాక్షిత ప్రతినిధి చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో మే నెలలో నిర్వహించబోయే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి దేవరకొండ మాజీ మున్సిపల్…

చాలీచాలని జీతంతో – కుటుంబ పోషణ బరువై

చాలీచాలని జీతంతో – కుటుంబ పోషణ బరువై — మా కష్టాన్ని గుర్తించడం లేదు — గ్రేడింగ్ విధానంతో మా పొట్ట కొడుతున్నారు — కనీస వేతనం 26వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలి – వి ఓ ఏ లు —…

యాదయ్య కి నివాళుర్పించిన పిల్లి రామరాజు యాదవ్

యాదయ్య కి నివాళుర్పించిన పిల్లి రామరాజు యాదవ్ నల్లగొండ సాక్షిత ప్రతినిధి నల్లగొండ మున్సిపాలిటీ28 వార్డు ఒంటిస్థంభంకి చెందిన పర్వతం యాదయ్య కొద్దిరోజుల క్రితం మరణించారు. యాదయ్య దశదిన కర్మ కార్యక్రమానికి బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు అర్.కె.ఎస్ ఫౌండేషన్ చైర్మన్…

మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలి – తుమ్మల వీరా రెడ్డి

మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలి – తుమ్మల వీరా రెడ్డి చిట్యాల (సాక్షిత ప్రతినిధి) మే 1 నుండి 7వ తేదీ వరకు జరుగనున్న మేడే వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. చిట్యాలలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE