ఉత్సవాల ఏర్పాట్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పురాతన పుణ్యక్షేత్రం
శ్రీ బాల నరసింహ స్వామి
ఉత్సవాలు ప్రారంభం అవుతుండటంతో గుడి వద్ద జరుగుతున్న పనులను
మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోనేటి కృష్ణ ,జిట్ట బొందయ్య , జిట్టా చంద్రకాంత్ , కూనూరు నరసింహ, ఆరూరి సత్తయ్య , రైతులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page