నిరుద్యోగ ర్యాలీకి తరలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

Spread the love

నిరుద్యోగ ర్యాలీకి తరలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనటానికి నకిరేకల్ నియోజకవర్గం నుంచి
నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తదిత రవీందర్ ఆధ్వర్యంలో
భారీ కాన్వాయ్ తో బయలుదేరారు. నల్లగొండలో టిపిసిసి ఆధ్వర్యంలో అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొనే నిరుద్యోగ నిరసన ర్యాలీ కి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నకిరేకల్ నియోజకవర్గం అన్ని మండలాల నుండి భారీ కాన్వాయ్ తో కాంగ్రెస్ శ్రేణులతో దైద రవీందర్
జెండా ఊపి ప్రారంభించారు.

Related Posts

You cannot copy content of this page