ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని తెలిపారు.

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 పంట బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన…

కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం శాసనసభలో ‘నీటిపారుదలశాఖ’ శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఈ మేరకు సీఎం ప్రకటన చేశారు. ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల   చంద్రశేఖర్‌రావు.. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యే, ఎంపీగా,…

ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు,ఓ పక్కసబ్బండ వర్గాల మద్దతు మరోపక్క బీఎస్పీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని బిఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తెలిపారు

పటాన్చెరువు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన 40 మంది యువకులు బిఎస్పీకు మద్దతు తెలుపుతూ విజయానికి కృషి చేస్తామని తన నివాసానికి వచ్చిన వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రోజురోజుకి అనూహ్యంగా బిఎస్పి పుంజుకుంటుందని గెలుపు దిశగా…

నూతన సబ్స్టేషన్ నిర్మాణంతో 20 కాలనీలకు మెరుగైన విద్యుత్ సరఫరా లభిస్తుందని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము నుండి అమీన్పూర్ వరకు చేపడుతున్న రహదారి విస్తరణలో భాగంగా నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టనున్న విద్యుత్ స్తంభాల పనులను ప్రారంభించి, చక్రపురి కాలనీలో 5 కోట్ల రూపాయల…

ప్రాణం పోయడం డాక్టర్స్ అదృష్టం అని తెలిపారు

వికారాబాద్ జిల్లా మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మెదక్ ఆనంద్ గారు మాట్లాడుతూ ప్రాణం పోయడం డాక్టర్స్ అదృష్టం అని తెలిపారు

నీలం మధు ముదిరాజ్‌ను పార్టీలకతీతంగా గెలిపించుకుని తీరుతామని ఎన్‌ఎంఆర్‌ యువసేన సభ్యులు తెలిపారు.

పటాన్ చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన యువకులు ఎన్‌ఎంఆర్‌ యువసేనలో పెద్ద ఎత్తున చేరడంతో వారికి కండువా వేసి యువసేనలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి నీలం మధు ముదిరాజ్‌ వెంటే ఉంటామని వారు ఏకగ్రీవతీర్మానం చేశారు. ఈ ఎన్నికల్లో బీసీ…

ఆసుపత్రి ఏర్పాటు అంశం పై ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు

సికింద్రాబాద్, ఆగష్టు 7 : మాణికేశ్వరి నగర్ లో స్థానికులు, యూనివర్సిటీ విద్యార్ధులకు, సిబ్బందికి ఉపకరించేలా ఆసుపత్రి ఏర్పాటు అంశం పై ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. మాణికేశ్వరి నగర్ లో…

మూడోసారి కూడా సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భద్రాచల రాముని కోరినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి,దర్శించుకుని వేద పండితులు ఇచ్చిన ఆశీర్వచనాన్ని స్వీకరించారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడా తిరుగులేని ఆదిక్యత ప్రదర్శించి మూడోసారి కూడా అధికారం చేపట్టేలా శ్రీరాముడు చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE