శంభీపూర్ రాజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

Spread the love

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, జీ. సురేష్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు, గాజులరామారం డివిజన్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, నాయకులు కేపీ విశాల్, ఎల్లగౌడ్, అల్లభకాష్, తిరుపతి, నారాయణ రెడ్డి, చంద్రశేఖర్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page