సనత్ నగర్ నియోజకవర్గంలో అడుగడుగునా పద్మారావు గౌడ్ కి బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు, నాయకులు….

సాక్షిత సికింద్రాబాద్ పార్లమెంట్ పాదయాత్ర :-సనత్ నగర్ నియోజకవర్గంలో అడుగడుగునా పద్మారావు గౌడ్ కి బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు, నాయకులు…. సికింద్రాబాద్ పార్లమెంట్ లో బి.ఆర్.ఎస్ జెండా ఎగరవేస్తాం… సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని…

పుస్తకాలు జ్ఞానానికి దారి దీపాలు… సాహితి కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్

వనపర్తి సాక్షిత: పుస్తకాలు అజ్ఞానపు చీకటిని తొలగించే దారి దీపాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.గత కొద్ది రోజులుగా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన పుస్తక సేకరణలో భాగంగా వనపర్తి జిల్లాకు చెందిన…

బూర నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి -సంకినేని వెంకటేశ్వరరావు

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ గెలుపుకై వెలుగుపల్లి, వెంపటి , రావులపల్లి ఎక్స్ రోడ్డు గ్రామాలలో బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని…

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీ

124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని కమలమ్మ కాలనీ పెద్ద మనుషులతో సమావేశమై కాలనీ సమస్యల మీద పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు కమలమ్మ కాలనీలో కొంతమేర డ్రైనేజీ లైన్ మరియు…

నిజాంపేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి…

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరామర్శించారు. మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసినదే. అనసూయ దశదినకర్మ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్…

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గం తరపున ప్యాట్నీ లోని SVIT కాలేజ్ ఆడిటోరియంలో మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ లకు…

కొత్తగూడ గ్రామంలోని ఆంజనేయస్వామిని దర్శించుకొన్న :- ఏకాంత్ గౌడ్. ….

శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ లోని కొత్తగూడ గ్రామ వాస్తవ్యులు రక్తపు కృష్ణ గౌడ్,మరియు ఆలయాకమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అభయాంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది, ఈకార్యక్రమంలో పల్నాటి అశోక్, గణేష్ గౌడ్, సందీప్ గౌడ్,జితేందర్, వినోద్, భాస్కర్,మరియు గ్రామస్తులు…

బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నేడీ, రేపో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.

*ఏ.కె.ఆర్ క్రికెట్ అరేనాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా…

పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్

శ్రీరామ నవమి సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి మండల కేంద్రం లో హిందూవాహిని ఆధ్వర్యంలో మరియు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆంజనేయ స్వాముల మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో…

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీఫారం అందుకున్న పద్మారావు గౌడ్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పార్టీ బీఫారం అందుకున్నారు.. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుండి రూ.95లక్షల చెక్కును బీఆర్ఎస్…

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అల్లుడు రాజేష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మా కాలనీ, దత్తత్రయ…

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ…

మధుయాష్కీ గౌడ్ ని కూన శ్రీశైలం గౌడ్ పరామర్శించారు

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాతృమూర్తి అనసూయమ్మ పరమపదించారు. హయత్ నగర్ లోని వారి స్వగృహంనందు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మధుయాష్కీ గౌడ్ ని పరామర్శించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు మధులత, మరియు సీనియర్…

విశాఖి ఉత్సవాల్లో పాల్గొన్న పద్మారావు గౌడ్, తలసాని

సాక్షిత అమీర్ పేట్ : అమీర్ పేట్ గురుద్వారా సాహెబ్ ప్రభంధక్ కమిటీ ఆధ్వర్యంలో అమీర్ పేట్ గురు గోవింద్ సింగ్ మైదానం లో 325 వ ఖల్సా సాజన్ దివస్ (వైశాఖి) వేడుకల్లో సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్…

కాంగ్రెస్ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కాంగ్రెస్ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని వారి నివాసంలో,టీపీసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి గారు,గౌరవ కార్పొరేటర్లు చిట్ల దివాకర్,…

ముస్లిం మైనారిటీ నివాసాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ సందర్శించి

సికింద్రాబాద్ లోని పలువురు ముస్లిం మైనారిటీ నివాసాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ సందర్శించి వారి నివాసాల్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. చిలకలగుడా లో స్థానిక మైనారిటీ ప్రముఖులు జహంగీర్ భాయి, ఖదీర్ భాయి తదితరుల నివాసాల్లో జరిగిన…

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంజాన్ పర్వదినం సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ రంగారెడ్డి నగర్ 127 డివిజన్, గాంధీ నగర్ లోని ఈద్గా మహమ్మదీయ లో ముస్లిం సోదరులు నిర్వహించిన పవిత్ర…

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు..

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు నాయకులు, పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ..

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారంలోని తన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు కాలనీల్లో నెలకొన్న సమస్యలు…

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్

సాక్షిత ముషీరాబాద్ నియోజకవర్గం….:పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎం.ఎల్.ఏ ముఠా గోపాల్ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫంక్షన్ హల్ లో అన్ని డివిజన్ లకు సంబంధించి…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్.కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ..

శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని అన్ని డివిజన్ ల నాయకులతో శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ సమావేశం నిర్వహించారు.. ఈనెల 6 వ తేదీన తుక్కుగుడలో నిర్వహించే జన జాతర సభ కు నియోజకవర్గం నుండి…

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ కు మద్దతుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ లకు సంబంధించి బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుల అధ్వర్యంలో సీతాఫల్ మండి డివిజన్ టి.ఆర్.టి క్వాటర్స్…

తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ప్రతీక – దొడ్ల వెంకటేష్ గౌడ్

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్దంతి సందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సర్దార్…

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకర్‌పల్లి : వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎండీవో వెంకయ్య గౌడ్ అన్నారు. కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులుకలుగకుండా వేసవికాలంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.…

పిల్లలతో కలిసి హొలీ పండుగ జరుపుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

హోలీ పండుగ శుభసందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పిల్లలతో కలిసి హొలీ ఆడి రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ పండుగను…

CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ , కాట శ్రీనివాస్ గౌడ్ *

బీహెచ్ఈఎల్ సర్కిల్ హెచ్.పి పెట్రోల్ బంక్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన CMR షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి మాల్ ను ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర & సాంకేతిక శాఖ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE