శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్

Spread the love

శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని అన్ని డివిజన్ ల నాయకులతో శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జగదీశ్వర్ గౌడ్ సమావేశం నిర్వహించారు.. ఈనెల 6 వ తేదీన తుక్కుగుడలో నిర్వహించే జన జాతర సభ కు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలని వారు కార్యకర్తలను కోరారు…. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గొన్న కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR) ….

Related Posts

You cannot copy content of this page