గ్రామ పారిశుద్ధ్య పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి: వికారాబాద్ ఎమ్మెల్యే
సాక్షిత : * వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల కేంద్రంలో ఉదయం 06:30 AM నుండి 12:30 PM వరకు పర్యటించారు.గ్రామంలోని ఇళ్ల మధ్యలో పెంట…