vhps వికారాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలోపాలాభిషేకం

Spread the love

ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా vhps వికారాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలోపాలాభిషేకం చేయటం జరిగింది. .రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల రాజు.జిల్లా అధ్యక్షులు వురది శంప్రసద్ పూలమాలలతో సత్కరించటం జరిగింది సుభన్ .మరియు.యాదయ్య ,సంతోష్,sd గ్హౌసొద్దిన్, అనంతయ్య,m.Vijay Kumar . సురేష్.తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page